Tony 🐘
@tonybekkal
Political Analyst, Journalist
దళితుడి ఇంట్లో భోజనం చేయడం ఇప్పటికీ ప్రపంచ వింతే! చాలా గొప్ప పని చేసారు దొర @KTRBRS గారు.
దళిత మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు ముదం సాయిలు ఇంట్లో భోజనం చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పాలస్తీనాకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని బాంబే హైకోర్టులో సీపీఎం వేసిన పిటిషన్ కొట్టేసి.. ఈ దేశం పట్ల దేశభక్తి చూపించుకోండని మొట్టి కాయలు వేసింది.
చాలా సీరియస్ ఇష్యూ ఇది. బుర్ఖా లేకుండా మసీదులోకి వచ్చినందుకు అఖిలేష్ యాదవ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్‌కు ఫత్వా జారీ చేశాడు ఒక మౌలానా. అంటే, డింపుల్ యాదవ్ బుర్ఖా లేకుండా మసీదుకు వెళ్తే మౌలానాకు సెక్సువల్ కోరికలు కలిగాయా? లుచ్చాగాడు కాకపోతే. మత స్వేచ్ఛ అంటే మీకు న…

సముద్రం ఈది సన్న కాలువలో మునిగినట్లు ఉంది @PawanKalyan మీ తీరు. రాష్ట్రాన్ని శాసించే ఉప ముఖ్యమంత్రి అయ్యుండి.. సోషల్ మీడియా చిల్లర గొడవల్లోకి దూరడం ఏంటి? మీ స్థాయిని గౌరవాన్ని మీరే తగ్గించుకుంటున్నట్టు లేదు!
బహుజనుల మీద అన్యాయాలు, అత్యాచారాలు ఆగాలంటే మనం అధికారంలో ఉండాలి - మాన్యవర్ కాన్షీరాం

సామాజిక పరివర్తన మరియు సామాజిక న్యాయం అంటే ఏంటో ఇంత క్లుప్తంగా వివరించిన డాక్టర్ ఇందు చౌదరికి హృదయపూర్వక ధన్యవాదాలు...
దళిత సమాజంతో నాకు ఎందుకు ఇంత ఆప్యాయత ఉంది? బాల్యం నుండి ఈ రోజు వరకు, పాఠశాల నుండి కళాశాల, విశ్వవిద్యాలయం వరకు, నా మతసంబంధమైన గుర్తింపు, అంటే ముస్లిం అనే ఐడెంటిటీ వల్ల అనేకసార్లు వివక్ష ఎదుర్కొన్నాను. బాలమనస్సు సున్నితంగా, అత్యంత సంవేదనశీలంగా ఉంటుంది. నేను 5-6 తరగతుల్లో…
యువ శాస్త్రవేత్త పూజా పాల్‌తో ఫోన్లో మాట్లాడి, ఆమె కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిసిన వెంటనే, తక్షణ ఆర్థిక సహాయం పంపారు బెహెన్జీ మాయావతి. తెలిసిందే కదా.. మీడియాలో ఈ వార్త కనిపించదు. ఇకపోతే.. స్పేస్ నుండి తిరిగి వచ్చిన శుక్లా కుటుంబాన్ని కలవడానికి దేశంలోని పెద్ద…


పాపం.. ఆ టీచర్‌కు బయట ఎన్ని పనులుంటై? అంత బిజీ షెడ్యూల్లో కూడా లేట్ అవుతుందేమోనని స్కూలుకు వచ్చింది. ఆ తొందర్లో జుట్టుకు నూనె పెట్టుకోలేదు అంటే ఆమె డెడికేషన్ అర్థం చేసుకోవాలి. స్కూల్లో ఎలాగూ రెస్ట్ తీసుకోవడమేగా అని పర్సనల్ పని చేసుకుంది. అంత మాత్రానికే సస్పెండ్…
ప్రపంచవ్యాప్తంగా ప్రాపగండ చేసే 11,000 చానళ్లను యూట్యూబ్ బ్యాన్ చేసింది. బహుశా.. తెలుగు మీద సరిగా దృష్టి పెడితే.. మెయిన్ స్ట్రీం మీడియా మొత్తం బ్యాన్ అయితది.

Join BSP🐘 ఈరోజు జడ్చర్ల నియోజకవర్గం, నవాబుపేట మండల కమిటీని నిర్మాణం చేయడం జరిగింది. ఆత్మగౌరవంతో నాయకుడిగా ఎదగాలనుకుంటే BSP లో చేరండి. అమ్ముడుపోని సమాజాన్ని తయారు చేసి దుఃఖం, శోకంలేని బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించుకుందాం. ఇదే మన మహనీయులకు, మన తల్లిదండ్రులకు అందించే గొప్ప విజయం.
On this day on 22 July 1947, #AshokChakra was included in the national flag by #DrBabasahebAmbedkar. And the #TirangaFlag was accepted as the #nationalFlag of India. #KalaSeKranti #AmbedkarArt #NationalFlagDay
.@ProfInduChodhry Respectful Jai Bheem Your unwavering faith in the Bahujana movement and Mayawatiji's visionary leadership is truly inspiring! The dedication shown in these rallies reflects the strength and unity of our community.Proud to see this momentum under your guidance
मा० बहन जी के निर्देशानुसार बूथ एवं सेक्टर गठन का कार्य प्रगति पर...