Telugu360
@Telugu360
Top portal for Telugu News, Movie Reviews. Bold and Fearless. Doesn't hesitate to 'Call a spade a spade'. Telugu Cinema , Tollywood , andhra ,Telangana
ఆగస్ట్ 25నుంచి అర్హులైన వారందరికీ QR కోడ్ లతో డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తాం! -మంత్రి నాదెండ్ల మనోహర్ #NadendlaManohar
వైసీపీ తరఫున ఒక మొబైల్ యాప్ను తీసుకువస్తున్నాం. ప్రభుత్వ వేధింపులు లేదా ఎవరి కారణంగానైనా అన్యాయంగా ఇబ్బంది పడ్డా, వారిపై యాప్ లో ఫిర్యాదు చేయొచ్చు. తప్పు చేసిన వారందరికీ అధికారంలోకి వచ్చాక సినిమా చూపిస్తాం. #YSJagan
అధికారం ఉందని ఇప్పుడు ఎగిరెగిరి పడిన వాళ్లను... జగన్ సీఎం అయ్యాక ఎగిరెగిరి తంతాం ! - మాజీ మంత్రి రోజా #Roja
ఖమ్మం , నల్గొండ కాంగ్రెస్ బ్యాచ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పని చేయనివ్వడం లేదు. అందుకే రేవంత్ రెడ్డి కాకుండా మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేపట్టేందుకు సిద్దమయ్యారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
హిందూ V/s ఇండియన్స్ ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతుండగా కాంగ్రెస్ - బీజేపీ ఎంపీల పోటాపోటీ నినాదాలు #PriyankaGandhi
మంత్రి సీతక్కను ట్రోల్ చేస్తారా.. చెప్పుతో కొడతా ! - కాంగ్రెస్ మహిళా నేత సంధ్యా రెడ్డి వార్నింగ్
రాత్రి 10గంటలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకి దంపతుల ఫోన్ కాల్ - క్షణాల్లో స్పందించిన కోటంరెడ్డి కుటుంబంతో కలిసి వెళ్తుంటే వారి నుంచి బైక్ ఎలా లాక్కుంటారని పోలీసులపై కోటంరెడ్డి సీరియస్
పహల్గం దాడి ఉగ్రవాదుల్లో ముగ్గుర్ని హతమార్చాం.. ఆపరేషన్ సిందూర్ పై చర్చ సందర్భంగా అమిత్ షా
జలకళ... నిండు కుండలా నాగార్జున సాగర్... శ్రీశైలం నుండి కొనసాగుతున్న వరద గేట్లు ఎత్తి నీళ్లు వదిలిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ #NagarjunaSagar #Srisailam
ఈసారి ఏనుగుల వంతు... తిరుపతిలో శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగుల భీభత్సం... శ్రీ వినాయక స్వామి చెక్ పాయింట్ దగ్గర భక్తులను గంట పాటు నిలిపివేసిన అధికారులు #Tirumala
బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం 72గంటల నిరాహర దీక్ష - ఎమ్మెల్సీ కవిత #Kavitha
ఏపీలో క్రియేటర్ అకాడమీ ఏర్పాటుకు MOU. సింగపూర్ పర్యటనలో మంత్రి లోకేష్ సమక్షంలో టెజరాక్ట్, యూట్యూబ్ ఒప్పందం #NaraLokesh
Pawan Kalyan & Harish Shankar from the sets of Ustaad Bhagat Singh #PawanKalyan #UstaadBhagatSingh

ఇది విజయ్ దేవరకొండ కింగ్డం కాదు.. గౌతమ్ తిన్ననూరి...అనిరుద్ కింగ్డం #VijayDeverakonda #Kingdom
అభిమానుల కోసం నేను రెండు పనులు చేయాలని ఫిక్స్ అయ్యా! ఒకటి సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేయాలని.. రెండోది..నేను ఉన్నంత వరకు మీ లైఫ్ లో ఏదైనా మంచి చేసే వెళ్ళాలని ! #VijayDeverakonda #Kingdom