వీవెన్
@VeevenV
🎵 వీవెనుడా… వీవెనుడా… రహస్య వీవెనుడా! #మనమాతృభాషతెలుగు #మనభాషమనహక్కు #మనభాషమనబాధ్యత
ఈ సంక్రాంతికి మీ, మీ చుట్టాల పిల్లలకు సరదాగా కాస్త తెలుగును పరిచయం చేయండి. ఓ పది నిమిషాలు వారితో ఈ “పొడుపు – విడుపు” ఆడండి. వారు ఆసక్తి చూపించిన మాటలను, విషయాలను వివరించండి. సరదా ముఖ్యం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు! podupuvidupu.irusu.in
బాబు @elonmusk, @XCorpIndia ,@X మా తెలుగు భాషని ఎప్పుడు చేరుస్తావు? #తెలుగులో_కావాలి
గంభీరమైన శీర్షికైతే పెట్టేసేను గానీ, ఏదో కొత్త విషయం లేదా కొత్తగా చెప్పుదామని ఈ పూట ప్రయత్నిస్తున్నాను. కుదిరితే వచ్చి వినండి.
వీవెన్ గారు @telugukootami వేదికన "భాషోద్యమం గాడి తప్పిందా? గతి తప్పిందా?" అంశంపై మాట్లాడతారు. 26 జూలై 2025 సాయంత్రం 7 గంటలకు గూగుల్ మీట్ సమావేశంలో పాల్గొనటానికి వీడియో కాల్ లంకె: meet.google.com/ste-jdoz-xbs @VeevenV
నేనేనా వ్రాసింది అనిపిస్తూందిప్పుడు.
సామాజిక మాధ్యమాలు కొందరు కొత్త వర్తమానం కోసం వస్తారు. మరికొందరు తమ వర్తమానం నుండి ఆటవిడుపు కోసం వస్తారు. నిజజీవితంలోని వెలితిని నింపుకోడానికి కొందరు వస్తే, ఇంకొందరు తమ మోయలేని బాధ్యతలభారం నుండి కాస్త సేదదీరడానికి ఇటు వస్తారు. ఇంకొందరు ప్రాపకం కోసం. ఇంకొందరు ప్రాపగాండ కోసం.
*తెలుగు వీర లేవరా... తెలుగు ఆటలాడరా* అంతర్జాలంలో #తెలుగు ఆటలు (గమనిక: ఈ ఆటలను సేకరించి పంచుకుంటున్నాను, అంతే. సృష్టించిన వారికి నెనర్లు, మెచ్చుకోళ్ళు.) *Alphabet #games to learn Telugu* తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్లకు తేలికైన ఆటలు. ముఖ్యంగా తెలుగు అక్షరాలు…
మాన్య మహోదయలు,ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు విద్యా శాఖామాత్యులు శ్రీ నారాలోకేష్ గారికి,💐💐💐 తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో భాషాభివృద్ధికి, తెలుగు కవులను ,తెలుగుభాషా మూలాలను రాబోయే తరం గుర్తుపెట్టుకునే విధంగా మేము రూపొందించిన…
షణ్ముఖ గారు తయారుచేసిన తెలుగు సాహితీవేత్తల ముఖచిత్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి బడిలోనూ ఉండాలి.
మాన్య మహోదయులు శ్రీ నారాలోకేష్ గారికి, తెలుగుభాషాభివృద్ధికై మేము చేస్తున్న ఈ ప్రయత్నం గురించి తమ దృష్టికి తీసుకురావడానికి శతదా ఎదురుచూస్తున్నాం.రాష్ట్రంలో తెలుగు మాధ్యమం పూర్తిగా కనుమరుగవుతున్న పరిస్థితులలో మేము రూపొందించిన ‘తెలుగు సాహితీ మూర్తులు - ముఖచిత్రాలు - రేపటి తరం…
మీరు తెలుగువారని గూగుల్‌కు తెలుసా? ఎందుకు, ఎలా తెలుసుకోవాలంటే చూడండి: telugukootami.org/p/344
@TelanganaCMO @TelanganaDGP @revanth_anumula @OffDSB భారీ వర్ష సూచనలను తెలుగులో కూడా పంపించండి. 🙏 తెలుగు భాషను అర్థం చేసుకునెవాళ్లు, తెలుగు వ్రాతలను చదివేవాళ్లు కొన్ని కోట్లమంది ప్రజలు మన తెలంగాణలో ఇంకా బ్రతికే ఉన్నారు. తెలుగు భాషను ఇకనైనా చంపడం మానుకొండి.@telugukootami
ప్రకృతిలో, ప్రకృతిపై మనిషి ఆధిపత్యానికి వీలు కలిగింది అతను పనిముట్లు వాడడం వల్లనే. తెలుగు కోసం మనం పనిముట్లు ఎలా వాడుకోవాలి, ఇతర సంబంధిత విషయాలను ‘ది గైడింగ్ వాయిస్’ పాడ్‌కాస్టులో మాట్లాడాను. వినండి! youtu.be/-h-kTUXw0Sw?si…
బచ్చన్ గారు మూడు భాషలలో ట్వీట్లు వేసారు. వాటి వ్యాప్తి (అదే, రీచ్) చూడండి బ్రో!

From archives... ఒకప్పటి తెలుగు పత్రికలు చేతి వ్రాతలో వచ్చేవి...
ఈ కొంపలో హిందీ గోలేంట్రా బాబు. ముందర యువతని పుస్తకాల పురుగులుగా చెయ్యండి, భాష సాహిత్యం నేర్చుకునేలా చెయ్యండి. ఙ్ఞాన పిపాస పెంచండి, వ్యాపార దక్షత, నాయకత్వం పెంచండి. ప్రశ్నించే గుణం నేర్పండి. గ్రంథాలయాలు పెంచండి. బిక్క మొహాలు, వెర్రి మొహాలు వేసే స్థాయి తగ్గించండి...అది ఏ భాషా…
కేవలం తెలుగు ట్విట్టర్ మాత్రమే కాదు తెలుగు సమాజంలో ఒక విశిష్ట వ్యక్తితో ఇటువంటి టాపిక్ మీద పాడ్‌కాస్ట్ జరిగేలా దోహపడిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు వీవెన్ గారితో @VeevenV పవన్ సంతోష్ గారు చాలా వ్యక్తిగతమైన శోకసంద్రంలో మునిగి వున్నారు .. కానీ ఆయన ఈ పాడ్‌కాస్ట్ కి చాలా…
నేడే వినండి!
కేవలం తెలుగు ట్విట్టర్ మాత్రమే కాదు తెలుగు సమాజంలో ఒక విశిష్ట వ్యక్తితో ఇటువంటి టాపిక్ మీద పాడ్‌కాస్ట్ జరిగేలా దోహపడిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు వీవెన్ గారితో @VeevenV పవన్ సంతోష్ గారు చాలా వ్యక్తిగతమైన శోకసంద్రంలో మునిగి వున్నారు .. కానీ ఆయన ఈ పాడ్‌కాస్ట్ కి చాలా…
ప్రెస్ నోట్ శ్రీలంక మూలవాసులైన తెలుగు అహికుంటకలతో ఆత్మీయ సమావేశం మనకు తెలంగాణ తెలుగు, ఆంధ్ర తెలుగు, సీమ తెలుగు అన్నీ తెలుసు. కానీ ఎప్పుడైనా శ్రీలంక తెలుగు గురించి విన్నారా? శ్రీలంకలో తెలుగు ఉంటుందా అని ఆశ్చర్యం గా ఉంది కదా! అవును — శ్రీలంకలోని అహికుంటకలు ఇప్పటికీ తాము తెలుగు…
చూడదగ్గ తెలుగు సినిమా: ఉప్పు కప్పురంబు అమెజాన్ ప్రైములో ఉంది. primevideo.com/detail/0PXAGGF… #ఉప్పుకప్పురంబు