Jagan Mantha ఒక అనుసంధాన కర్త
@journey2mastery
థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ (సినిమా కాదు ); Studying sculpture at Life Style Inc, WSC-Guy(Will, Skill & Chill), Counsellor/Author/Coach, TGV Telugu Cohost
అందరికీ శుభోదయం నేడు మరో గురువారం .. గురువారం నాడు గురుతరమైన విషయాల మీద కాస్తో కూస్తో ఫోకస్ చెయ్యాలి అని నేను నాకు నేను చెప్పుకునే మాట ఇంతకీ గురుతరమైన విషయాలు అంటే ఏంటో అన్న సందేహం కొంతమందికి కలగచ్చు ... మనలో కేవలం యే ఒక్కరితరం కాని విషయాల పై కాస్త ఫోకస్ పెట్టడం అన్నమాట…

----- ఒక ముఖ్య సూచన - ఇది తగిన ప్రతిభ కల వారికి మంచి అవకాశం కూడా -------

ఆదిత్య గారి లాంటి వారు ఒక్కసారి చెబితే ఒక వంద మంది ఈ విషయంలో శభాష్ చెప్పినట్లే ;) @vizagobelix @venky4a @naveensamala @GuidingVoice
Just finished. Excellent episode 👏🏼👏🏼
యే ప్రశ్నలు అడగాలి ? అవి సరిగ్గా యే సమయంలో అడగాలి? ఈ రెండు విషయాలూ కేవలం డాక్టర్ల కి మాత్రమే వర్తించవు డాక్టర్ గారూ @miryalasrikanth జీవితాన్ని ఇంజనీర్ (re-engineeering) చేసుకునే బాటలో నడుస్తున్న వారికి (ఆ ప్రక్రియలో తోడ్పాటు అందించే ప్రతీ ఒక్కరికీ) కూడా ఇదే స్ఫూర్తి…
The science of medicine is what questions to ask and the art of medicine is when to ask them.
Both Chinese semi-finalists vanquished… It’s going to be an all-Indian Final at the FIDE Women’s World Cup 2025! Divya Deshmukh vs Humpy Koneru This is just awesome…. 🇮🇳🇮🇳👏🏽👏🏽
ఈరోజు మా @Sap4Telugu విద్యార్థి ఒక ప్రశ్న వేశారు ? మీరు అటు ఐటీ లో గ్రోత్ లేదంటూనే మన #SAP లో అంత నమ్మకంగా ఎదుగుదల ఉంటుందని ఎలా చెబుతున్నారు? అందునా యువతను నాన్ ఐటీ వైపు @Spashtatha ద్వారా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని? దే: చాలా మంచి ప్రశ్న, ఐటీ రంగం పుంజుకోవాలంటే 1/3
🎙️ 3 YEARS OF TGV TELUGU 🎙️ From one nervous recording to a thriving Telugu community! 🙏 Infinite gratitude to:👨👩👧👦 Family - who believed first 🤝 Friends - who shared endlessly 🌟 Guests - who trusted us with their stories ❤️ Audience - who made this journey beautiful
"ఎంచుకున్నది పక్కదారో, తప్పుదారో; రెండడుగులు నడిచి చూడు. నీవల్ల ఒక కొత్త దారి కనపడవచ్చు. లేదంటే, ఉన్న త్రోవ మరింత వెడల్పు కావచ్చు." @VeevenVగారితో ముఖాముఖి. ప్రతి తెలుగువాడూ తప్పక వినితీరవలసిన సంభాషణ. 👏👌 వేవేల ధన్యవాదాలు, @journey2mastery @naveensamala youtu.be/-h-kTUXw0Sw?si…
సాకులను అదే పనిగా తీరికగా జనులు సాకే రోజులు ఇవి సాకులు ఒకరినించి ఇంకొకరికి వేగంగా పాకే రోజులు కూడా ఇవి @Ksravishankar2
ఈ లిస్టులో ట్విట్టర్ లేదే.!🤒https://t.co/Cf6cKRxAs1
అందరికీ శుభోదయం @venky4a సైబర్ సెక్యూరిటీ మరియు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఈ రెండు విషయాలపై విస్తృత పరిజ్ఞ్యానం మెరుగైన అనుభవం కలిగి వున్న వెంకట్ మాదాల గారితో ది గైడింగ్ వాయిస్ తెలుగు ఛానల్ మాధ్యమంగా చేసిన సంభాషణ ఈ రోజు విడుదల కాబోతోంది @naveensamala @GuidingVoice…

అందరికీ శుభోదయం 'మందు' అన్నది వదిలించుకోవాలి అనుకున్నా అది ఒక 'బొమ్మాలి' టైపు లో మిమ్మల్ని వదలడం లేదా ? దానికి బహుశా దారితీసిన పరిస్తుతుల పై కాస్త అవగాహన కావాలంటే ఈ క్రింది మెరుగైన ఆర్టికల్ ని చదవగలరు ఈయన చాలా కాలం మందుబాబు గా ఎంజాయ్ చేసేసి అసలు సిసలు enjoyment అన్న…

ఏడాది లోపు పిల్లలకి తేనె ఇవ్వకూడదు. పుట్టిన పిల్లలకి బొడ్డు కత్తిరించాక పేడ రాయకూడదు. మండ మీద కాల్చి వాత పెడితే పచ్చకామెర్లు తగ్గవు. ఆవు, గేదె పచ్చి పాలు పిల్లలకి పట్టకూడదు. వాక్సిన్లు వేయించాలి. ఏడాది నిండిన పిల్లలు పెద్దలు తినేవి అన్నీ తినొచ్చు. మీరు మాట్లాడకపోతే పిల్లలకి మాటలు…
జీవితం అనేది పరమపదసోపాన పధం అన్నది ఎవరికీ వేరే చెప్పక్కర్లేదు కానీ అదే జీవితంలో మనకి రంగు రంగుల స్వప్నాల తో పాటుగా అటువంటి స్వప్నాలు విచ్ఛిన్నం కూడా అవ్వడం ఎదురు అవుతుంది ఈ రెంటిలో యే పరిస్థితిని ఎదుర్కోవడం కష్టం ? యే పరిస్థిని నించి మెరుగు అవ్వడం ముఖ్యం ??? దానికోసం…