విషమసిద్ధి(తెలుగువాఁడు) 𑀭𑀳𑁆𑀫𑀸𑀦𑀼𑀤𑁆𑀤𑀻𑀦𑁆
@tuxnani
Telugu culture enthusiast | Sharing history, literature & wisdom | Columnist Eenadu Chaduvu page | Follow for daily insights | Author, Translator, Open Source
అజంతానే తెలుగు సహజస్వరూపం కాదు అన్నది మీ నిర్వచనం అనీ, హల్లుకూడా తెలుగుకు సహజమే అన్నది మీ భావన అనీ, దానితో నాకు ఏ మాత్రమూ ఇబ్బంది లేదనీ పైనే చెప్పాను. తెలుగు అజంత భాష అనీ సంగీతలక్షణం కలిగి ఉన్నదనీ నా భావనలు. ఇందులో ఏ వక్రీకరణా లేదు. request you to stop guilt tripping me.
చలసాని ప్రసాద్ గారి పేరుతో డిజిటల్ లైబ్రెరీ ఒకటి ప్రారంభమైంది. ఇక్కడ మీరు నకలు హక్కులు తీరిపోయిన పుస్తకాలు పిడిఎఫ్ రూపంలో తీసుకోవచ్చు. cpbooks.org
పాపమాయనకు చాలా ఓపిక. భూమి కాసులు పండించేందుకు ఇరవై ఏళ్ళు ఆగాడు. విద్యాదానం చేస్తానని తీసుకున్న భూములు ఇప్పుడు ఏఁవైనా చేసుకుంటాడు.
మనసు ఫౌండేషన్ వారు ఆదిభట్ల నారాయణదాసు గారు రచనలు కొన్ని ఇంటర్నెట్ ఆర్కైవ్ లో ఎక్కించారు. archive.org/details/adibha…
പ്രിയ സഖാവിന് വിട. ആദരാഞ്ജലികൾ. #VSAchuthanandan #KSChithra
ఇది రాయలసీమ ఇక్కడ అన్నం లేక కాలే కడుపులు ఉంటాయేమో కానీ అన్నా అనడిగితే కాదు పొమ్మనే గడపలు ఉండవు #సీమకవిత
రాయలసీమ పట్ల మక్కువతో, చరిత్ర / సంస్కృతి మీద ఇష్టంతో @RayaIaseema ను అనుసరిస్తున్న 14000 మందికి ధన్యవాదాలు
తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం, చరిత్ర తెలుసుకునేందుకు సహకరించే నాలుగు నవలలు, చెరో రెండు దాశరథి రంగాచార్య, వట్టికోట ఆళ్వారుస్వామి రాసారు. అవి ఈ వరుసలో తెలంగాణలోని ఆ నాటి స్థితిగతులను చెబుతాయి... ప్రజల మనిషి 1928-38 చిల్లర దేవుళ్ళు 1936-42 గంగు 1940-45 మోదుగుపూలు 1944-51
గంగ గుడారు-2 | Ganga Gudaaru-2 youtu.be/2qyNNsfyVw8?si… via @YouTube
An absolutely need of hour subject to be taken forward by the country “ understanding how young India is “ #Apexcourt #directions #psychologists #mentalhealthexperts #counsellors #educationalinstituitions #letsvaluelife
”తెలుగు బాగు కోసం బ్లాగులతో మెరుగైన పని తీరు - వికీపీడియాలో విలువైన తెలుగు ఊసులు నింపే వీవెన్ గారు” తెలుగు, అంతర్జాలం , కంప్యూటర్ల త్రివేణీ సంగమంలో ఇష్టంతో మునకలేసే సాఫ్ట్ వేర్ ఔత్సాహికులు వీరు. తెలుగు బ్లాగుల వ్యాప్తి కై వీరు రూపొందించిన ‘లేఖిని’ (తెలుగు టైపింగ్ పరికరం),కూడలి…
మీరు ఏం రాస్తున్నరో కనీసం మీకన్నా తెలుసా!! తెలుగును తెలుగులో రాయలేరా? @GeminiTV #తెలుగుఅక్షరాలు
Podupu kadha ante ardham ayyi kanattu ga undadam! Ee movies lo characters kuda alage untai! Comment down your Fav movie! #nenuokadine #temper #rebel #saraiodu #ramcharan #yuva
ఇంత వరకు *తెలుగు కూటమి* పనుల కోసం ఎక్కువ మంది చేరటానికి వీలైన సంస్థ లేదు. కొత్త వారు చేరితేనే "సంస్థ సజీవంగ ఉంటుంది. వారు కూడ ఈ సంస్థ మాది అనుకోని చొరవతో పనులు చేయటం మొదలుపెడతారు. దీనిని సరిగా గమనించి వర్మ, వెంకటేశ్వరరావు కింతలి, చిన్నసూరి, ఎర్ర నాయుడు, శివాజీ పట్నాయక్, వెంకట…
Novel in progress, set for publication. Details coming soon! 📚 #Writing #BookNews #telugu #TeluguLiterature #sahityam #NewBookAlert