AdityaWarangal
@Aadi18_3
🇦🇺-🇮🇳 BRS Forever💖 JAI TELANGANA✊🏼Cinema❤️🔥🫶🏻 Anti BJP🤨 Hate Congress 🤮
సుధీర్గ పోరాటం 🩷🔥 రెండు జాతీయ పార్టీల కుట్రను తట్టుకున్న మా అక్క 🔥🔥🙏🏻 ఈ కన్నీళ్లు పెట్టించిన కొడుకులకు సినిమా షురు అయితది ఇగ 💥🤙 జై తెలంగాణ 🩷✊🏼 #Kavitha #KavithaAkka

కేసులు ఉన్నాయని బీజేపీలో చేరిన దొంగ బ్రోకర్ సీఎం రమేష్.. #ManneKrishank #BRSParty #CMRamesh #KTR #HCULands #Tnews
ఇ ఒక్కసారి వెంకన్న సామి నన్ను నడిపిస్తే!! పోయి టాప్ ఎల్లి కూసుంట 🔥 ARJUN REDDY is back as PUSHPA #Kingdom #KingdomTrailerLaunchEvent #KingdomTrailer
కాంగ్రెస్ కార్యకర్తలను కాళ్ళతో తన్నిన సీఎం రేవంత్ రెడ్డి
బ్రేకింగ్ న్యూస్ BRSV కార్యకర్తపై చేయి చేసుకున్న కేటిఆర్ ఉప్పల్ లో జరిగిన రాష్ట్రస్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సులో అసహనంతో ఊగిపోయి కార్యకర్తను కొట్టిన కేటీఆర్
BRSV నిర్వహించిన రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సులో సోషల్ మీడియాను అస్త్రంగా వాడాలని..మనకున్న ఏకైక అస్త్రం సోషల్ మీడియానే అని BRS విద్యార్థి విభాగానికి దిశానిర్దేశం చేసిన BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు.
What is Kaleshwaram ? కాళేశ్వరం గురించి స్పష్టంగా వివరించిన హరీష్ అన్న 🔥👏🏼
ఇదిరా నీ అసలు బతుకు @CMRamesh_MP
CM Ramesh ఒక అవినీతి తిమింగలం...రాష్ట్ర ఖాజానాను కొల్లగొడుతున్న అవినీతిపరుడు.అవినీతిపరుడు మీద IT శాఖ దాడి చెయ్యటం రాష్ట్రం మీద దాడి ఎలా అవుతుంది? ఇదిగో సీఎం రమేష్ చరిత్ర
Subscribe endi akka 🤣🤣
Please Subscribe Telugu Subscribe channel
Well spoken bro @HiKollapur 👏🏼🔥 మా సోదరుడికే సమాధానం చెప్పలేకపోయావు..ktr Anna..kcr Sir కు సవాల్ చేస్తావు ఏంది అన్న 😂🤭 @ADayakarRao2 @ADayakar
అడిగిన ప్రశ్న ఒకటి చెప్పిన సమాధానం ఒకటి
Arey @BJP4Telangana మాకు చేతకాదు అని చెప్పండి..లేకపోతే మేం కడితే కూలిపోతుందని చెప్పండి ఆ రోడ్డు అయినా వేయించండి రా..మీరు మీ mo** పనులు..చేతకాని దద్దమ్మలు
Uppal-Boduppal-uppal, this road scares me more than srisailam ghats 😬🥲
Uppal-Boduppal-uppal, this road scares me more than srisailam ghats 😬🥲
సాయిలు గారి మీద దాడి జరిగినప్పుడు ఏడ పన్నవ్ టోనీ? అసలు స్పందించినవ? రామన్న సాయిలు అన్నా, శశిధర్ అన్నా ఇంట్లో వాళ్లను కలిసింది రాజకీయం కోసం కాదు. వాళ్లకి, వాళ్ళ లాంటి కార్యకర్తలకు ధైర్యం ఇవ్వడానికి నీలంటోల్లకి అడగడం చేత కాదు. ఒకరు పోయి మద్దతు తెలిపితే ఇట్ల రంగు పూసుడెందుకు?
దళితుడి ఇంట్లో భోజనం చేయడం ఇప్పటికీ ప్రపంచ వింతే! చాలా గొప్ప పని చేసారు దొర @KTRBRS గారు.
కెసిఆర్ నాయకత్వంలో ప్రతి కార్యకర్తను గెలిపించుకునే బాధ్యత నాది
బిగ్ బ్రేకింగ్ 🔥 కౌశిక్ రెడ్డి ఇంటికి భారీగా వెళ్తున్న BRS అభిమానులు. వాళ్లను చూసి చెప్పులు సంకలో పెట్టుకొని పారిపోతున్న ఆంధ్రా నుండి అరువుకి వచ్చిన పిల్ల బచ్చలు