Ajay Reddy
@ajayreddy4ts
తెలంగాణ, కుల్లం కుల్లా!
📜 తెలంగాణ - ఆంధ్ర (చరిత్ర) 🚨 తెలంగాణ ఆంధ్రతో కలిసి ఉన్నది (1956 - 2014) = 58 సంవత్సరాలు‼️ పొట్టి శ్రీరాములుకి తెలంగాణకు సంబంధం ఉందా❓ ఆంధ్ర రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే అనే భ్రమలో ఉన్నారా ❓ పూర్తి వివరాలు క్లుప్తంగా మీకోసం - Thread🧵


నాగర్కర్నూల్ జిల్లాలోని ఓ బీసీ గురుకుల హాస్టల్లో 111 మంది పిల్లలకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి ఆసుపత్రిలో చేరినట్టు తెలిసింది. ఇది మొదటిదికాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత దాదాపు 2000 మంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. రాష్ట్రంలోని ప్రతి హాస్టల్లో ఇదే పరిస్థితి ఉంది. ఆహారం…
ఇవి కావా సమస్యలు,నీ నియోజకవర్గంలో సం. కింద ఒక విద్యార్థీ చనిపోయినాడు
నేను పోస్ట్ డిలీట్ చేసింది ఎవరికి భయపడి కాదు! అక్క పార్టీ తోనే ఉంటుందనే ఆశాభావంతోనే డిలీట్ చేశా! కానీ నాకు ఇప్పుడు ఎలాంటి నమ్మకం లేదు।
దమ్ముంటే వాస్తవాలు పెట్టు, మొత్తం వీడియో పెట్టు,లేదా పెట్టకు మొత్తం వినే పనిలేదు అనుకుంటా నీకు మొత్తం విను వినక పెట్టు,ఇంతక ముందు ఇలానే పెట్టవు ట్వీట్ తెసేసావు ఎందుకు నీకు ఇంకా For U r kind information Akka eppatiki ala cheyandi ani chepadu,adi ni kosam chepadam anedhi NonSence
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ నీళ్లు, కాళేశ్వరం గురించి చక్కటి విశ్లేషణ, ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో చూడండి..
నీకు కేటీఆర్ గురించి మాట్లాడే అవకత్ లేదు 🥸 mla గెలవలేని మీకు కెసిఆర్ కేటీఆర్ గురించి అవసరమా ⁉️

కాంగ్రెస్ పాలనలో ఎరువులు కావాలంటే యుద్ధం! సంగెం మండలం నల్లబెల్లి ఊరిలో ఓ మహిళ తన ఆదార్ కార్డు, తన భర్త, కొడుకుల ఆధార్ కార్డులు చూపించి 3 యూరియా బస్తాలు తీసుకున్నది ఆ బస్తాలతో ఇంటికి వెళ్తుంటే పోలీసులు ఆపి, ఆ మహిళ మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. యూరియా బస్తా తీసుకుందని, మహిళా…
స్వయానా సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్న విద్యా శాఖలో రోజూ వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగి పిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదు. అందాల పోటీల్లో రూ..లక్ష ప్లేట్ భోజనం. గురుకులాల్లో కలుషిత భోజనమా రేవంత్ రెడ్డి ? - మాజీ మంత్రి, ఎమ్మెల్యే…
భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ కొడారి రమేష్ గారి తండ్రీ మాజీ సర్పంచ్ కీ.శే కోడారి కొమురయ్య గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆరడుగుల ధైర్యమే ముందుకొచ్చి ఆ చెల్లెళ్లకు భరోసా ఇస్తుంది.. ఎంత ఎదిగామన్నది ముఖ్యం కాదు. ఎంత ఒదిగామన్నదే నాయకుడి లక్షణం.. నాయకుడంటే ధైర్యాన్ని ఇచ్చేవాడు.. నాయకుడంటే అండగా నిలబడేవాడు. మీరు ఎప్పటికి మనసున్న మారాజు @BRSHarish అన్న❤️🙏🏻
కవిత గురించి ఒక్క నిమిషం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఆమె పార్టీలో ఉంటే ఎమ్మెల్సీ లేదంటే ఏమీ లేదు ఆమె పెద్ద ఫోర్స్ కాదు.. మేము ఆమె గురించి అసలు డిస్కస్ చేయట్లేదు - @jagadishBRS
New song ⌛ Local body elections kosam kotha song. ela undi guys??