మిడతంభొట్లు
@midatham
పలు ఆఫ్రికా దేశాల్లో ఇస్లామిక్ జీహాదీలు దశాబ్దాలుగా చేస్తున్న మారణహోమాల గురించి ఎందుకో అంతగా చర్చలు జరగవు

ద్విభాషా సంస్కృతికి మచ్చుతునక మన 'బళ్ళారి రాఘవ' గారు బళ్లారి నగరంలో ఈ మధ్యనే పునర్నిర్మాణం జరిగి,కన్నడం తెలుగు రెండు భాషల నామఫలకాలతో 'రాఘవ కళా మందిరం' ధీటుగా నిలబడి ఉంది ఇలాంటి ద్విభాషా సంస్కృతిపైనే 'ద్రావిడ భావజాల' ప్రభావిత ఓలాటగారులు ఈ మధ్యన దాడులు చేస్తుంది
ద్విభాషా సంస్కృతికి మచ్చుతునక మన 'బళ్ళారి రాఘవ' గారు బళ్లారి నగరంలో ఈ మధ్యనే పునర్నిర్మాణం జరిగి,కన్నడం తెలుగు రెండు భాషల నామఫలకాలతో 'రాఘవ కళా మందిరం' ధీటుగా నిలబడి ఉంది ఇలాంటి ద్విభాషా సంస్కృతిపైనే 'ద్రావిడ భావజాల' ప్రభావిత ఓలాటగారులు ఈ మధ్యన దాడులు చేస్తుంది
Andhra minister from border area(mla at the time of this video) speaking in kannada. NOT A SINGLE telugu person protested. Because we are not insecure loosers . Btw, never saw this outrage when mallikarjun kharge or his son or zameer ahmed spoke publicly in urdu-hindi mix.
What kind of nonsense is this, Home Minister? Just because it's a border area, you're insisting on speaking Telugu? This is Karnataka — Kannada is our identity. Stop disrespecting kannadigas. @DrGParameshwara
@midatham #Telugu #Andhra #TFI #OG #Culture #History
Revive this ! We request to allocate funds via District collectors for reviving all such historical marvels across AP and Telangana. Please make Mandala Sthayi, Grama Sthayi and Kshetra Sthayi committees of locals. #History @ncbn @PawanKalyan @naralokesh @revanth_anumula
Since he is back in the news again, the world ought to know that India’s first #Formula1 driver was a TELUGU. His full name is “Kakarla Ram Narain Karthikeyan Naidu”
Yes ..I had 6 Tamils in my team outside country out of which I came to know 4 are Telugus settled in TN years before they speak broken Telugu ..they are Naidus mostly ..once I went to big customer he has Tamil name he said memu telugu vallame Reddies ..I was shocked ..
అరవనాట ఏది ప్రసిద్ధి చెందినా...తరచి చూస్తే వాటి వెనుక తెలుగు మూలాలు దాగి ఉంటాయి కాకపోతే ఆ మూలాలు మరుగైపోకుండా వారికి భరోసా ఇచ్చే వారే కరువైనారు

దక్షిణభారత సంధి భాష 'తెలుగు'
If you know Telugu, you can pretty much communicate in majority of places in SOuth.
ఈసారి కూడా పదిలో మూడు మన ఆంధ్రనాడువే ✊🏻
🚨 Top 10 cleanest cities in India 2025. 1. Indore 2. Surat 3. Navi Mumbai 4. Visakhapatnam 5. Vijayawada 6. Bhopal 7. Tirupati 8. Mysore 9. New Delhi 10. Ambikapur (Swachh Survekshan)
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నెలో కాకతీయ ప్రతాపరుద్రుడు నిర్మించిన కోనేరు

How many more people need to be attacked before action is finally taken on the stray dog 🐕 issue? Children, youth, and the elderly everyone is being affected, yet nothing seems to be done.
మననెల నెలపొడుపుతో మొదలవుతుంది. శుక్ల పక్ష పాడ్యమి నుండి అమావాస్య వరకు మనకు ఒక నెల. వారికి కృష్ణ పక్ష పాడ్యమి నుండి పూర్ణిమ వరకు ఒక నెల.అందుకే వాళ్ళది పూర్ణిమాంత క్యాలెండర్ అంటారు. అంటే మనకన్నా 15రోజులు ముందు ఉంటారు. తెలుగు, కన్నడ, మరాఠి వారు మాత్రమే ఒక లాగు పాటిస్తారు.
ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసం మనకంటే పదైదు రోజులు ముందే మొదలవుతుందేమో🤔 మనకి ఆషాఢం,వాళ్ళకి శ్రావణం🤷🏻♂️

'డైనింగ్ టేబుల్'కి 'కూటిబల్ల' అన్న అచ్చ తెలుగు పదం ఎంత చక్కగా ఉంది👌🏻
డైనింగ్ టేబుల్, డైనింగ్ హాల్ ని తెలుగులో మీరేమంటారు? మా ఊళ్ళో తిండితినే గదిని 'కూటిల్లు' అనేవారు. నేను డైనింగ్ టేబుల్ ని 'కూటిబల్ల' అంటున్నా!
ఎంతటి విలక్షణనటుడు ఆ మాండలికం ఈ మాండలికం అని కాదు ఆ యాస ఈ యాస అని కాదు ఆ పాత్ర ఈ పాత్ర అని కాదు నవ్వించినాడు,ఏడిపించినాడు,భయపెట్టినాడు,బాధపెట్టినాడు ఎలాంటి పాత్రలోనైనా పరకాయప్రవేశం చేసి జనాల్ని రంజింపచేసినాడు సద్గతి ప్రాప్తిరస్తు కోటశ్రీనివాసరావు గారు🙏🏻 #KotaSrinivasaRaoGaru

ఎవరెంత గింజుకున్నా,ప్రస్తుత ప్రపంచంలో ఉత్తరభారతీయులైనా,దక్షిణభారతీయులైనా ఆంగ్లం తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పరిస్థితి మరి అలాంటప్పుడు తల్లిభాషని నేర్చుకుంటూ,గౌరవించుకుంటూ,సంధిభాషగా ఆంగ్లాన్ని నేర్చుకునేలాగా ద్విభాషా సూత్రానికి మన దేశం ఎందుకు మారకూడదు? #TwoLanguageFormula