పవన్ సంతోష్ (Pavan Santhosh)
@santhoo9
అన్నిటికన్నా ముందు తెలుగువాడిని! Writer, Bookworm, Movie buff and a lot of such qualifiers. Tweets are personal. #మనమాతృభాషతెలుగు #అలనాడు #పాతర #ఊసుపోని_పోల్
బాబు @elonmusk, @XCorpIndia ,@X మా తెలుగు భాషని ఎప్పుడు చేరుస్తావు? #తెలుగులో_కావాలి
ఇలాంటి జర్నలిజం మనకి కావాలి. వేల సంవత్సరాల మానవ చరిత్ర, టన్ను వెయ్యి రూపాయల చొప్పున అమ్మేస్తున్నారు 🥺. @ballasatish గారి సవివర కథనం. youtu.be/WCPsQ-lqq4o?si…
"కూలిన సినీ నట కోట" అన్నది ఔచిత్యం లేని శీర్షిక. ఆ నట కోట కూలడం ఏమిటి??? అసలు, ఆ కోట ఎటువంటిది? కింది నుంచి నట నామధారులంతా తల ఎత్తి కళ్ళు చికిలించి చూస్తుండగా వారికి దుర్నిరీక్ష్యమై, నటనపై నిజమైన ప్రేమ ఉన్న నటులకు ఏనాటికైనా సాధించేందుకు మహోన్నత లక్ష్యమై, ఎంతటి జగజ్జేత ఐన…

నా కనుల ఎట్ట ఎదుటన నా జనకుని కుత్తుక కోసి నన్నడిగె నతండు "నే దయాంబుధిని కాదా" యటంచు ఓ ప్రభూ! యగునంటి నే నొదిగి యుండి 🥺🙏🏽

ఫోన్లో మాట్లాడుతూ ఏదైనా నోట్ చెయ్యాలన్నప్పుడు సర్వ సాధారణంగా అందరి ఇళ్ళల్లో వినిపిచే డైలాగ్ "ఈ కొంపలో టైంకి ఒక్క రాసే పెన్ను కనిపించి చావదు కదా?!"🤣😎
బాలసుబ్రమణ్యం పలుకు బాగుంటుందా, ఊళ్ళో మా అవ్వ యాస పలుకు బాగుంటుందా.....?? పలుకు అందం నిర్ణయించడానికి ఏదో ఒక ప్రామాణికం కావాలా? ప్రపంచ సుందరి పోటీలు పెట్టినట్టు, భాషలకి, యాసలకి పోటీ పట్టి అందానికి మార్కులు వేస్తారా? ఏం సాంకేతికత, ఏం అంశాలు? 🙄
హ్మ్.. SPB గారి కంటే బొత్స సత్యనారాయణ గారి తెలుగు ఉచ్ఛారణే కొంతమందికి వినడానికి సొంపుగా ఉండవచ్చు. వ్యక్తిగత అభిరుచులే ప్రామాణికాలుగా మారిన చోట సౌందర్యానికి, సాంకేతికాంశాలకు ప్రాధాన్యత ఉండదు.
ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఫేస్బుక్లో ఉన్నట్లు పూర్తిగా తెలుగులో ఉండాలి అప్లికేషన్ I hope you got my point
కొండమీద పిల్లలు చుక్కలు, గ్రహాలు చూడడానికి ఒక టెలీస్కోపు పెట్టి, ఓ అబ్జర్వేటరీ కడితే అర్ధం ఉంది కానీ ఈ విగ్రహాలెందుకు.... ఇప్పటికీ వరకు నాయకులకి కట్టిన విగ్రహాలు చాలవా.... ఇంకా కావాలంటే, నాలుగైదెకారాలు చదును భూమి సేకరించి అక్కడ కట్టండి. కొండల్ని విడిచి పెట్టండి, బాబూ.....
➡️రుషికొండ ముఖ్యమంత్రి కార్యాలయం కోసం రూ.370 కోట్లు ఖర్చు చేస్తే దాన్ని తప్పుబట్టిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! ➡️అమరావతి గ్రామాల్లో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఖర్చు రూ. 1000 కోట్లు, దీని మాత్రం సమర్థించుకుంటున్న కూటమి…
నాన్న వెళ్లిపోయి ఏడాది. ఆయన్ని తల్చుకుంట ఇయ్యాల ఈ కథ చదువుకుంటున్న.
తెలుగోళ్ళ వొకాబులరీ దారుణంగా తయారయింది ఈ మధ్య. ఏ సందర్భానికి ఏ పదం వాడాలో తెలుసుకొనే ఇంగితం లేకుండా పోతుంది. ఉదా: ఫలానా హైవే మీద బ్రిడ్జి "నిర్మించారు" అనకుండా "ఏర్పాటు చేశారు" అంటున్నారు. ఏర్పాటు చెయ్యటం అంటే ఎరేంజ్ చెయ్యటం కదా. అదేదో తడికెలతో టెంపరరీగా కట్టినట్టు. 🤦♂️🤦♂️🤦♂️
"విచ్చేశారు", "విచ్చేశారు" అని రాయకపోతే వచ్చారు అని రాయకూడదా?
"విచ్చేశారు", "విచ్చేశారు" అని రాయకపోతే వచ్చారు అని రాయకూడదా?

ఆ కోట్ల తోటి, కొండమీద గొప్ప టెలిస్కోపు తో అబ్జర్వేటరీ పెట్టి - దానికి రామారావు పేరు పెట్టండి. నాయకుడి పేరు చిరకాలం ఉంటుంది , డబ్బు వృధా కాదు, కొండ నాశనం కాదు....
➡️రుషికొండ ముఖ్యమంత్రి కార్యాలయం కోసం రూ.370 కోట్లు ఖర్చు చేస్తే దాన్ని తప్పుబట్టిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! ➡️అమరావతి గ్రామాల్లో టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఖర్చు రూ. 1000 కోట్లు, దీని మాత్రం సమర్థించుకుంటున్న కూటమి…
Some moments are best enjoyed in silence. It's been several weeks that I have been awarded "Emily Dickinson" for my first publication "It All Began In Seattle". However, I took my sweet time to absorb this wonderful moment, before sharing with you all ++