V Mallikarjun
@insidemalli
Author. #IraniCafe | #KagitamPadavalu | #NallagondaKathalu.
మూడు దశాబ్దాల పాటు కథతో స్నేహం చేసి - 'ఇలా ఎలా రాసి ఉంటాడు' అని ప్రతీ వాక్యం దగ్గర ఆగిచూసేలా చేసే రచయిత డా. వి. చంద్రశేఖరరావు సాహిత్య పురస్కారాన్ని అందుకోవడం గర్వంగా ఉంది. 💙🙏🏼



Thanq @eenadulivenews @etvwin @ETVBharatAP @TelanganaCMO @revanth_anumula sir @TelanganaCS @IPRTelangana @PIBHyderabad @CBCHyderabad @MygovTelugu #TOBACCOControl #SayNoToTobacco @rashtrapatibhvn @NalgondaCop #inspiration #inspirational
ఫలించిన #మాచన ప్రార్ధన @rashtrapatibhvn స్పందన
ఇవ్వాళ్టి ఆంధ్రజ్యోతి పత్రికలో నా చదువు ముచ్చట. 🤗 (Thank you Meher garu and Andhra Jyothy.)

Nijamga me voice baguntundi anna ee audio book lo…we just feel a person sharing his stories…its not like dubbing its like live sharing
నార్త్‌లో పుట్టి పెరిగిన తెలుగు చదవడం రాని ఒక తెలుగమ్మాయి పంపిందిది. 💙 తెలుగు చదవడం రానివాళ్ళు ఇలా ఆడియో బుక్ విని మాట్లాడుతుంటే బాగుంది 🤗 #NallagondaKathalu audio book is available on @chaduvuapp, @Audible_ind and @Storytel_In. నా గొంతులోనే వినండి.

మల్లి 🤗
పాతికేళ్ళ పాటల ప్రయాణం. 💙 శుభాకాంక్షలు అన్నయ్యా. 'ఒక లాలన' పాట నేను ఎన్నిసార్లు ఇష్టంగా పాడుకున్నానో. "ఇంత కాలం దాచుకున్న ప్రేమనీ హాయినీ కాలమేమీ దోచుకోదు ఇమ్మనీ -" మీరింకా కొన్ని వందల పాటలు రాయాలని కోరుకుంటా 🤗 @bhaskarabhatla
పాతికేళ్ళ పాటల ప్రయాణం. 💙 శుభాకాంక్షలు అన్నయ్యా. 'ఒక లాలన' పాట నేను ఎన్నిసార్లు ఇష్టంగా పాడుకున్నానో. "ఇంత కాలం దాచుకున్న ప్రేమనీ హాయినీ కాలమేమీ దోచుకోదు ఇమ్మనీ -" మీరింకా కొన్ని వందల పాటలు రాయాలని కోరుకుంటా 🤗 @bhaskarabhatla

Woww!! Congratulations @harshaneeyam. 💙
millionpodcasts.com/literary-ficti… Hmm....No 4 in literary podcasts from across the world 📷
మన పవన్ సంతోష్ అన్నయ్యవాళ్ళ నాన్నగారు వెంకటరమణ నిన్న రాత్రి స్వర్గస్తులైనారని తెలిసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. తనకు సినిమాలూ సాహిత్యమూ అబ్బినది, రాయడం నేర్చుకున్నది తండ్రి నుంచే అని ఎప్పుడూ చెప్తుంటారు పవనన్న. @santhoo9 anna, stay strong. We all love you.
మారయ్య గారికి ప్రేమ పూర్వక నివాళులు 🙏🤗
నాన్న వెళ్లిపోయి ఏడాది. ఆయన్ని తల్చుకుంట ఇయ్యాల ఈ కథ చదువుకుంటున్న.
నాన్న వెళ్లిపోయి ఏడాది. ఆయన్ని తల్చుకుంట ఇయ్యాల ఈ కథ చదువుకుంటున్న.


ఇవ్వాళ బీటిల్స్ డే అంట. నేనెప్పుడూ అంటూ ఉంటాను - నువ్వు ఏ మూడ్‌లో దానికి సరిపడే బీటిల్స్ పాట ఒకటి ఉంటుందని. అలాగే ఒక్కో దశలో ఒక్కో పాట మనల్ని పట్టుకొని ఉంటుందనిపిస్తుంది. కొద్దిరోజులుగా నన్ను పట్టుకున్న బీటిల్స్ పాటలు: Across the Universe Strawberry Fields Forever Penny Lane

పెద్దగా ఎలాంటి ఆశలు, ఆశయాలు లేకుండా మొదలైన ఈ The Telugu Collective ప్రయాణం.. ఈ రోజు ఇక్కడికి తీసుకొని వచ్చింది.. Got Featured in Indian Express Telangana Edition 🥹🩵 ఈ ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. ఇది మన అందరి గెలుపు.🤩