𝐊𝐚𝐯𝐢𝐭𝐡𝐚𝐤𝐤𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬
@KavithakkaUpdts
Tracking the latest updates on Kavitha Akka, KCR, Telangana Jagruti & BRS | Telangana politics | News, insights & more
The Boss ✊✊✊ మహిళలని మోసం చేసిన కాంగ్రెస్ 6 గారంటీలు వెంటనే అమలు చెయ్యాలి #Telangana #Kavithakka
ఉద్యోగాలు లేవు ఎప్పటిలాగానే ప్లేట్ మార్చిన కాంగ్రెస్ పార్టీ, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని విద్యార్థులని వెంట తిప్పుకుని, అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ రోడ్ మీద కూర్చొని విద్యార్థులకి మాటలు చెప్పి పని చేపిచ్చుకొని ఈరోజు మళ్లీ మాట మార్చిండ్లు
కాంగ్రెస్ పార్టీ కి ఇది వెన్నతో పెట్టిన విద్య, అధికారం కోసం ఒక మాట అధికారం వచ్చాక ఇంకో మాట చెప్పడం కాంగ్రెస్ చరిత్ర మొత్తం ఇట్లనే ఉంటది #Telangana
గజినీ బల్మూరి వెంకట్..@VenkatBalmoor దమ్ముంటే ఇదే మాట అశోక్ నగర్ చౌరస్తాకు వచ్చి చెప్పు ఎమ్మెల్సీ పదవి దక్కినంక యువతకు ఇచ్చిన హామీలు మరిచిపోతావా ? యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తనని నమ్మించి అధికారంలోకి వచ్చింది నిజం కాదా ? ఇప్పుడేమో మేం ఎప్పుడు హామీనిచ్చామని బుకాయిస్తున్నావ్…
వరంగల్ లో జరిగిన బోనాలు సంబరాల్లో కవితక్కా #Telangana
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం కోసం బలవంతపు భూసేకరణ ఆపాలని కదం తొక్కిన రైతన్నలు Credits: @shankar_journo
Kavithakka Reporting from the Ground ✊🫶 ప్రజల సమస్యలు వాళ్ల నుండి స్వయంగా వాళ్ల వద్దకు వెళ్లి తెలుసుకోవడం 👌👌
వరంగల్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆగస్టు 6న పెద్ద ఎత్తున జయశంకర్ జయంతి ఉత్సవలు – జాగృతి అధ్యక్షురాలు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ @RaoKavitha గారు
Hey @grok Please Translate Speech to Telugu
కేటీఆర్ రేవంత్ రెడ్డిని హౌలే అన్నాడని ఆవేదన వ్యక్తం చేసిన బండి సంజయ్
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాత ముగ్దుంపురంలో స్థానిక మహిళలతో కలిసి పోచమ్మ దేవాలయంలో బోనాలు సమర్పించిన ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు



Village Vibes 🩷🩷 “ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు కొంగులోన దాసిపెట్టి కొడుకుకిచ్చె ప్రేమ వేరు ఊరు పల్లెటూరు దీని తీరే కన్నకూతురు కండ్ల ముందే ఎదుగుతున్న సంబరాల పంటపైరు” #Telangana
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపురంలో పొలంలో నాటు వేస్తున్న మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాత ముగ్దుంపురంలో స్థానిక మహిళలతో కలిసి పోచమ్మ దేవాలయంలో బోనాలు సమర్పించిన ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపురంలో పొలంలో నాటు వేస్తున్న అక్కలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాను.
కూలిపోగొట్టుకొని లైన్ లో నిలబడాల్సి వస్తుంది అట్ల కూడా సరిపోని ఎరువులు దొరుకుతాలే ఇది రేవంత్ పాలన లో తెలంగాణ రైతుల పరిస్థితి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన వరంగల్ జిల్లా జాగృతి నాయకులు