Kalvakuntla Kavitha Office
@OfficeOfKavitha
Office of Smt Kalvakuntla Kavitha - Local bodies MLC for Kamareddy & Nizamabad Districts
సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే జైల్లో పెడుతున్న పిరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - ఎమ్మెల్సీ @RaoKavitha
LIVE: తెలంగాణ జాగృతి అధ్వర్యంలో ‘‘లీడర్’’ నాయకత్వ శిక్షణ కార్యక్రమం.
తెలంగాణ జాగృతి సంస్థ తెలంగాణలో చురుకైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుందని, తెలంగాణలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నామని జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో “లీడర్” పేరిట నిర్వహించిన రాజకీయ శిక్షణ…




కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా కులగణన డేటా నిజమైనదే అయితే.. తక్షణమే ఆ సర్వే వివరాలను బయటపెట్టాలని ఎమ్మెల్సీ @RaoKavitha ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులగణన పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు. ఆ సర్వే పారదర్శకంగా జరగలేదు. అందులో ఎన్నో లోపాలున్నాయి. 2014లో 52…




దాశరథి గారి శత జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు నగదు పురస్కారాన్ని అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను - ఎమ్మెల్సీ @RaoKavitha
సామాజిక వివక్షను తుడిచిపెట్టాలంటే కవిత్వమే నా ఆయుధం అని గర్వంగా ప్రకటించుకున్న వ్యక్తి దాశరథి గారు - ఎమ్మెల్సీ @RaoKavitha
బీసీ రిజర్వేషన్ల పై రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయి - ఎమ్మెల్సీ @RaoKavitha
ఉప్పుగూడ బంగారు మైసమ్మ తల్లి బోనాల ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ @RaoKavitha




కార్వాన్ నియోజకవర్గం గుడిమల్కాపూర్ డివిజన్ లోని హరిదాస్ నగర్ లో కోడూరు శ్రీధర్ సాగర్ ఆధ్వర్యంలో కనకదుర్గ అమ్మవారి ఆలయం నుండి గణేష్ ఘాట్ వరకు నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ @RaoKavitha




బోనాల పండుగ సందర్భంగా ముషీరాబాద్ లో కార్తీక్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ @RaoKavitha
బోనాల పండుగ సందర్భంగా అంబర్ పేట్ మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ @RaoKavitha
రీసాలా బజార్ లో జరిగిన మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో పాల్గొన్న ఎమ్మెల్సీ @RaoKavitha


మల్లంపేట్ లో జరిగిన తెలంగాణ జాగృతి నాయకురాలు మనోజా గౌడ్ గారి కుమారుని జన్మదిన వేడుకలకు హాజరైన ఎమ్మెల్సీ @RaoKavitha



బోనాలు పండుగ సందర్భంగా మీర్ ఆలం మండిలోని మహా కాళేశ్వర దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ @RaoKavitha
హరిబౌలిలోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు




లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారికి బోనం సమర్పించాను అమ్మవారి చల్లని దీవెనలతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని...తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను.
బోనాలు పండుగ సందర్భంగా కార్వాన్ క్రాస్ రోడ్డులోని దర్బార్ మైసమ్మ తల్లిని దర్శించుకొని పూజలు చేసిన ఎమ్మెల్సీ @RaoKavitha
బోనాల పండుగ సందర్భంగా బహదూర్ పుర మల్లన్న ఆలయం వద్ద మహాదేవ్ యూత్ అధ్వర్యంలో నిర్వహించిన తొట్టెల ఊరేగింపు ఉత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శ్రీమతి @RaoKavitha




అరాచక కాంగ్రెస్ పాలనలో దయనీయంగా గురుకులాలు జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గురుకులంలో ఫుడ్ పాయిజన్ తో 30 మందికి పైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మరోసారి ప్రభుత్వ చేతగానితనం బయటపడింది. రాష్ట్రవ్యాప్తంగా నిత్యం గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి…