Narasimha Murthy KASIBHOTLA
@K_N_Murthi
తెలుగు భాష, సంగీతం, సినిమాలు, సైన్స్ & సాంకేతిక విజ్ఞానం, రాజకీయాలు (పాలకుల చెత్త నిర్ణయాలను ప్రశ్నించడం). కులం, మతం కోసం కొట్టుకోవడం వల్ల కూడు, గుడ్డ దొరకవు.
నేను Spotify లో 1980 మొదలు ప్రతీ సంవత్సరం వచ్చిన తెలుగు సినిమాలలో ఆదరణ పొందిన పాటలను ప్రతీ ఏడాదికి ఒక ప్లేలిస్ట్ తయారు చేశాను. పేరు సంవత్సరం తో స్టార్ట్ అవుతుంది. ఉదా: 1980 Telugu Hit Songs, ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు ప్లే లిస్ట్ ఫాలో అయ్యి సంగీతం ఆస్వాదించండి.
పవన్ గారు, ఆధారాలతో సహా వివరణ పెట్టినందుకు ధన్యవాదాలు. 10 ఏళ్ళు పాలించిన తరువాత అధికారం ఎందుకు పోయిందో తెలుసుకోకుండా, రాష్ట్రంలో గ్రౌండ్ లెవెల్లో పోరాటం చేయకుండా, ఇప్పటికీ రాజకీయ భవిష్యత్ కోసం ఆంధ్ర అంటూ విద్వేష రాజకీయాలు చేయడం వాళ్ళు ఆపరు. ప్రజలు మాత్రమే అర్థ చేసుకోవాలి.
తెలంగాణ మిత్రులు ఒక్కసారి గతం చూడండి. 1. 2022 చివరిలో కేటీఆర్ గారు మంత్రి పదవిలో ఉండి కేంద్రాన్ని హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం నిధులు కోరారు. 2023 మార్చిలో, కేంద్రం ఆ ప్రాజెక్టు ఫీజబుల్ కాదంటూ ఆమోదం తెలపలేదు.
అయ్యా భారాస నాయకులారా?😡 గోదావరి దగ్గరకు వెళ్లి దోసిట పట్టుకోండి. లేదా దూకి అడ్డంగా పడుకోండి. ఈ 46 రోజుల్లో ఇప్పటికే 430 టీఎంసీలు ఆంధ్రాలోకి వదిలేశారు. ఇంకో 4.50 లక్షల క్యూసెక్కులు వచ్చేమాదిరి వున్నాయి. మీ కుళ్లుబోతుతనానికి సముద్రం పాలైతే పర్లేదు. సాటి తెలుగు ప్రజల కోసం ఇలా వరద…
నాకు ఒకటి అర్థం కాదు. తెలంగాణ కు, తమిళ నాడు కు మెట్రో శాంక్షన్ అయినప్పుడు మనం ఏడ్చామా?? నాకు గుర్తు రావట్లేదు. చుట్టూ మొత్తం అందరూ ఏడుస్తున్నారు. సెంటర్ ఎమో ఇస్తా అని ఒక్క మాట అనలేదు. వీళ్లేమో...ఏదో హాస్టల్లో భోజనం కోసం కొట్టుకున్నట్టు ఉంది..
భారత దేశ ప్రజలు ఇప్పుడు మాల్దీవ్స్ వెళ్ళొచ్చా?
రోజూ ఒకటే స్క్రిప్ట్ చూడలేక, వినలేక మొహం మొత్తుతోంది. ఆంధ్ర, చంద్రబాబు, బనకచర్ల తప్ప ఇంకేమీ లేవా. స్క్రిప్ట్ మార్చండిరా బాబు.
అమ్మా పన్నులు కట్టే 3% ఉద్యోగులకి ఏమైనా ఉపయోగం ఉందా! పన్ను కట్టి కాస్త భవిష్యత్ కోసం పొదుపు చేసుకుంటుంటే దాని మీద వచ్చే వడ్డీ మీద, ఇన్కమ్ టాక్స్ రిఫండ్ మీద ఇచ్చే వడ్డీ మీద కూడా పన్ను ఏమిటమ్మా, కొంచెం ఒకసారి పన్ను కట్టిన తరువాత మళ్ళీ పన్నులు కట్టక్కర్లేకుండా చూడమ్మా తల్లి.
60,000 man hours were needed in drafting the new Income Tax Bill. Since 1961 it has not been touched and layers and layers got added to it. A comprehensive review had not happened. So, that work which was taken up, required that many number of hours. I appreciate the CBDT for…
అమరావతి కథలు చదవడం మొదలు పెట్టాను. వరద, సుడిగుండంలో ముక్కుపుడక, బంగారు దొంగ, ముక్కోటి కైలాసం, శివుడు నవ్వాడు కథలు అప్పటికి, ఇప్పటికీ మనం సమాజంలో చూస్తున్న అసమానతలకు, దౌర్జన్యాలకు, దోపిడీకి సంఘటనలకు అక్షర రూపం.

మన దేశంలో ప్రభుత్వ వ్యవస్థలు ఉంటాయి, ప్రజలు కట్టిన పన్నులు జీతం రూపంలో తీసుకోవడానికి, అందిన కాడికి దోచుకోవడానికి.
A horrifying story shared by my LinkedIn connection, Mr. Sumit Kumar, who trusted Star Health Insurance & Manipal Hospital (Baner, Pune) but was left harassed, looted, and emotionally shattered. Read this carefully. 👇 Thread:
A horrifying story shared by my LinkedIn connection, Mr. Sumit Kumar, who trusted Star Health Insurance & Manipal Hospital (Baner, Pune) but was left harassed, looted, and emotionally shattered. Read this carefully. 👇 Thread:
బ్యాంకుల్లో కూడా అవినీతా!! అప్పు తీసుకొని ఎగ్గొట్టిన వాడి దగ్గర అవినీతికి పాల్పడం అంటే ఇంక వీళ్ళు ప్రజల డబ్బు కాపాడతారా! ఏమి మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. అవినీతి గురించి రోజూ మాట్లాడే వాళ్ళు చేతల్లో కూడా చూపితే బాగుండేది.
He also forced the loan defaulter to fund his family’s travels and purchase of personal items such as goggles and dry fruits,”the ED said. -seriously? When law is silent on omnipresent political corruption, Goel alikes get bold and come to know later that same law is selective!
ఎంత గొప్పగా గీసావమ్మా, చిత్రాలలో జీవకళ ఉట్టి పడుతోంది.
My recent drawings ✨️ #swethaeepuri #drawing
దారుణమైన, విచిత్రమైన తీర్పులు. ఒకే కోర్టులో రెండు రకాల తీర్పులు. డబ్బు, అధికారం లేని వాళ్ళకు న్యాయం చాలా దూరం లేక అందని ద్రాక్షే. న్యాయ వ్యవస్థ మీద కొద్దో గొప్పో నమ్మకం ఉందని సురేష్ గారు అన్నారు గాని గత 11 ఏళ్ళలో అది నాకు పూర్తిగా పోయింది. youtu.be/SdWXUxbjG6c?si…
This transformation needs a lot of commitment. 🫡🫡
me 45, bit of motivation 4u! హ్యాపీ వీకెండు 🖤🤍
Telugu is a Musical Language: Part 3 Jonnavitthula Ramalingeswara Rao garu masterfully showcases the innate musicality of the Telugu language , crafting a poem that echoes like the rhythmic beats of a tabla. - అభినవకవి 🦢
"తేనె కన్నా తీయనిది తెలుగు భాష దేశ భాషలందు లెస్స తెలుగు భాష" - ఆరుద్ర "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" - Niccolò de' Conti
తెలుగు గొప్పతనం🙏🙏
నిజంగా జరుగుతుందా!! 11 ఏళ్ల నుండి ఉన్న కేసులు ముందుకు కదలట్లేదు కానీ వాడి అరెస్ట్‌కి గ్రీన్ సిగ్నలా!! @nirupamakotekar @GVK_INDIA @prem_maris81944 జగన్ అరెస్ట్ కి గ్రీన్ సిగ్నల్! | PMLA కేసు, లుకౌట్ నోటీస్ సిధ్ధం! | YS ... youtu.be/vxpkAaeE8VU?si… via @YouTube
గొప్ప గొప్ప తీర్పులు. దాదాపు 3.5 నెలలు జైలులో ఉన్న మామగారు, భర్త యొక్క మానసిక స్థితిని, వారు అనుభవించిన నరక యాతనకు ఎవరు సమాధానం చెపుతారు.
తప్పుడు కేసులు పెట్టి భర్తను, ఆయన కుటుంబాన్ని వేధించినందుకు సుప్రీం ఆదేశాలతో బహిరంగ క్షమాపణ చెప్పిన ఐపిఎస్ అధికారి.
సనాతన ధర్మాన్ని నెత్తికి ఎత్తుకున్న తరువాత సినిమా కథ మార్చేశారంట. ముగింపు సన్నివేశాలలో గాలిని అంత భయంకరంగా ఎందుకు చూపించారు, అవసరం ఏమిటి.