YS Chowdary (Sujana Chowdary)
@yschowdary
Member of the Legislative Assembly, Vijayawada West Constituency. Former RS Member, MoS for Science & Tech, Govt of India. Managed by the office.
I instructed our SPC (Sujana Projects Centre) team to meet with the VMC officials and address the matter. Minister @Dr_PNarayana Garu reviewed the situation and directed the VMC officials to remain on high alert.
Sir @yschowdary చాలా సంవత్సరాలనుండి ఇక్కడి ప్రజలు ఈ సమస్య పరిస్కారం కోసం ఎదురుచూస్తున్నారు 🙏
🇮🇳 కార్గిల్ విజయ దివాస్ ర్యాలీకి హృదయపూర్వక ఆహ్వానం 🇮🇳 1999 కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు చూపిన అసామాన్య వీరత్వాన్ని స్మరించుకోవడానికి, వారి త్యాగాలకు నివాళులర్పించేందుకు, కార్గిల్ విజయ దివాస్ ర్యాలీను ఘనంగా నిర్వహించుకుందాం. 📅 తేది: 26 జూలై 2025, శనివారం 🕖 సమయం:…
Resolved the issue
Still debris dumped in the drainage, why’s that every government worker fucking lazy to finish job clean and full? yet charging full hours from public tax funds! Appreciate your quick action Ys, but your municipality workers suck at their job.
Addressed
It’s monsoon and raining heavily in my locality and drains are filthy leading to seasonal diseases Gems of babus 🤡 MLA: @yschowdary MP: @KesineniS CM: @ncbn @ourvmc @YTKDIndia #YeThikKarkeDikhao
Politics with reports, not just promises. @yschowdary 👏
స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగిన ఘనత ఇప్పుడు మన గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిదే. ఇది దేశ ప్రజలకు ఆయన నాయకత్వం పట్ల ఉన్న అపారమైన నమ్మకానికి, దేశం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం.…
ప్రధాని శ్రీ @narendramodi గారి దార్శనికత, పట్టుదల వలన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో గొప్ప ముందడుగు పడింది. భారత్, UK ల మధ్య ఈరోజు కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఫ్రీ ట్రేడ్ డీల్) ఎంతో చారిత్రాత్మకమైంది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. భారతీయ ఎగుమతులకు UK…
Thankful to PM Keir Starmer for the warm welcome at Chequers. Our discussions reflect a shared commitment to deepen India-UK ties across sectors. @Keir_Starmer
ప్రధాని శ్రీ @narendramodi గారి సమర్థ నాయకత్వంలో దేశంలో ఇంధన భద్రత పెరిగింది. రైతులకు ఆదాయం పెరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాతావరణ మార్పులను ధీటుగా ఎదుర్కొనే దిశగా అడుగులు వేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పంతో నిర్దేశించుకున్న లక్ష్యానికి 5 ఏళ్లు ముందుగానే 20%…

ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీ @DoondiRakesh గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ నేతృత్వంలో ఆర్య వైశ్య సమాజం మరింత అభివృద్ధి దిశగా ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తున్నాను.

పశ్చిమ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, నేడు రూ.1,43,18,000 అంచనా వ్యయంతో నియోజకవర్గ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచే విధంగా పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉంది. వివరాలు: * 43వ డివిజన్, కనకదుర్గారెడ్డి కాలనీ లో రూ.23.07 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం.…



పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 56వ డివిజన్, పాత రాజ రాజేశ్వరి పేటలో జేపీ అపార్ట్మెంట్ వాసులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.49.95 లక్షలతో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లైన్ నిర్మాణ పనులకు మరియు మహంకాళమ్మ టెంపుల్…


Glad to have met Shri Venu Srinivasan Ji and Mr. Sudarshan Venu. I commend them for the effort to chronicle the beauty of Kutch and also encourage motorcyclists to go there.
"It was an honour to call on Honourable Prime Minister, Shri @narendramodi Ji. Presented to him the TVSM x Rann Utsav 2025 Coffee Table Book. In February this year, TVS Motor Company, in partnership with Gujarat Tourism, curated an extraordinary motorcycling experience at Rann…
𝐈𝐧𝐝𝐢𝐚'𝐬 𝐍𝐞𝐰 𝐄𝐝𝐮𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐏𝐨𝐥𝐢𝐜𝐲 𝐣𝐮𝐬𝐭 𝐡𝐢𝐭 𝐚 𝐦𝐚𝐣𝐨𝐫 𝐦𝐢𝐥𝐞𝐬𝐭𝐨𝐧𝐞! 🎓 Five years of NEP 2020 have truly transformed our higher education, making it more inclusive and accessible. From soaring enrollments across genders and regions to…
రాయలసీమకు జీవనాడి అయినటువంటి "హంద్రీ-నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం" మొదటి ఫేజ్ పనులను NDA కూటమి ప్రభుత్వం కేవలం 120 రోజుల్లో రికార్డు స్థాయిలో పూర్తి చేసి ఈరోజు ప్రారంభించింది. 6.05 లక్షల ఎకరాలకు సాగు నీరు మరియు 35 లక్షల జనాభాకు త్రాగు నీటి కష్టాలు తీర్చే ఈ మహత్తర పథకాన్ని గత…
India is not just generating power — it’s generating possibilities. From solar parks to village electrification, green corridors to smart grids — the energy revolution under PM @narendramodi has lit up every corner of the nation. It’s not just about watts and wires — it’s about…
శ్రీ @narendramodi గారి నేతృత్వంలోని కేంద్ర NDA ప్రభుత్వం రైతు ఆధారిత ఆర్థిక వ్యవస్థ యొక్క సమగ్ర అభివృద్దే లక్ష్యంగా మరో చారిత్రాత్మక అడుగు వేసింది. దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ జిల్లాల్లో 1.70 కోట్ల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరే విధంగా "పీఎం ధన ధాన్య యోజన" పథకానికి ఆమోదం…
ప్రజా రాజధాని అమరావతిలో NDA కూటమి ప్రభుత్వం చొరవతో దేశంలో అత్యున్నత విద్యా సంస్థ అయిన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) తన నూతన AI+ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుండటం ఆహ్వానించదగ్గ విషయం. పర్యావరణ హితమైన (గ్రీన్ బిల్డింగ్) నిర్మాణంతో, అత్యాధునిక సాంకేతికతతో…
I join the nation in welcoming Group Captain Shubhanshu Shukla as he returns to Earth from his historic mission to Space. As India’s first astronaut to have visited International Space Station, he has inspired a billion dreams through his dedication, courage and pioneering…
స్వచ్ఛమైన రాజకీయ జీవితం, ఘనమైన వంశ వారసత్వం, నిస్వార్థ ప్రజాసేవ, ఉన్నత వ్యక్తిత్వ విలువలతో దేశ, రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మాజీ కేంద్ర మంత్రి శ్రీ అశోక్ గజపతి రాజు గారిని గోవా గవర్నర్‌గా రాష్ట్రపతి గారు నియమించడం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఈ నూతన…
