YSR
@ysathishreddy
Indian| Telanganite| Engineer| BRS Party | Ex- Chairman, TSREDCO | Admirer of KCR ✊🏻 (Views are personal)
తెలంగాణలో పరాయోళ్ల పాలన పరాయోళ్ల పాదయాత్ర ❗️ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మీద నమ్మకం లేదా ? లేక తెలంగాణ సిఎం, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు పనికి రాని దద్దమ్మలని తేల్చిందా ఢిల్లీ కాంగ్రెస్ ❓ లేక పంపుతున్న మూటల లెక్క సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకునే సర్వేనా?

#RSbrothers 🤝
కేటీఆర్ రేవంత్ రెడ్డిని హౌలే అన్నాడని ఆవేదన వ్యక్తం చేసిన బండి సంజయ్
ఎరువులు కూడా సరఫరా చేయడం చేతకాని దద్ధమ్మ సీఎంగా ఉన్న రేవంత్ పైన పెట్టాలి కేసు❗️ మహిళలను కోటీశ్వరులను చేస్తానని ఏ తప్పు చేయని మహిళా రైతు లైట్ కేసు పెట్టి జైలు పాలు చేస్తివి కదా రేవంత్… ఈ ఘటన గురించి వింటేనే ఇలాంటి సమాజంలో ఉన్నామా అని సిగ్గనిపిస్తుంది. కేసు పెట్టిన పోలీసులకు,…
ఎంత అమానవీయం.. ఎంత దయలేని ప్రభుత్వం ఇది! ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థులను చూసేందుకు వస్తున్నామని నిఘా వ్యవస్థ ద్వారా తీసుకొని, వారి చేతికున్న క్యానులా కూడా తీయకుండా హడావుడిగా ఆసుపత్రి నుండి విద్యార్థులను తరలించడం దుర్మార్గం. కాంగ్రెస్ ప్రభుత్వం,…
Live: BRS Working President @KTRBRS distributing Sewing Machines and KCR Kits as part of Gift A Smile program. 📍 Parkal, Warangal
పిల్లల ప్రాణాలతో చెలగాటమా ❓ ఇప్పటి వరకు వేల మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి అనారోగ్యానికి గురైనా కనీసం పట్టించుకోని సీఎం, విద్యాశాఖా మంత్రి రేవంత్. 18 నెలల్లో గురుకులాలను నరక కూపలుగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు మళ్లీ సీఎం సొంత జిల్లా నాగర్ కర్నూల్ లో బీసీ బాలికల…
రేవంత్ రెడ్డిని వెంటనే జైల్లో వేయాలి.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే తప్పు అంటున్న రేవంత్..! రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచే అధికారం ఇవ్వడమే తప్పు అడిగిన వాళ్ళని జైలుకి పంపాలి అంటున్న ఆనాటి రేవంత్ 👇
దేశంలో ఎక్కడా జరగని దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతున్నది.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిదికి ₹ 1137 కోట్ల అమృత్ కాంట్రాక్టు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కు ₹ 1660 కోట్ల రోడ్ కాంట్రాక్టు..…
కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాలలో ఒక్క రోజు కూడా ఒక్క రైతైనా ఒక్క బస్తా కోసమైనా లైన్లో నిలబడ్డాడా ❓ ఎరువుల కోసం కేసీఆర్ కి ముందు కేసీఆర్ తరువాతనే ఎందుకు చెప్పుల లైన్లు ❓
చంద్రబాబు.. నువ్వు తెలంగాణ నీళ్లు దోచుకోవడానికి అధికారంలో ఉన్న నీ శిష్యుడు సహకరించినా… నీ దోస్తు బిజెపి సహకరించినా… మేము అడ్డుకుంటాం తెలంగాణ హక్కు గా ఉన్న నీళ్ల నుండి ఒక్క చుక్క కూడా పోనివ్వం… కేసీఆర్ ఉన్నంత వరకు బిఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలం తెలంగాణకు అన్యాయం జరగనివ్వం…❗️
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ ని బొంద పెడితే కాంగ్రెస్ కి పిండం పెడితే వస్తది 4000 పింఛన్…❗️
పిల్లలకు పెట్టే ఈ కోడి గుడ్లు నువ్వు తింటావా రేవంత్ రెడ్డి 👇
Government or Circus ❓ ఈ చెక్కును... ఎవరు... ఎవరికి... ఎవరి పేరు మీద ఇస్తున్నారు...? ఎవరు తీసుకుంటున్నారు...? ఎవరి ఖాతాలో జమ అవుతాయి...? RTC కి చెక్కు ఇస్తే చెక్కు పైన ఆర్టీసీ పేరు ఉండాలి కదా ❓ Only Public Stunt No Public Service ❗️


రేవంత్.. బస్తా ఎరువు కోసం.. రైతు బతుకు బరువు చేస్తావా ?? క్యూలైన్ లో ఉన్న ఈ చెప్పులే.. చెప్పుల దండలుగా మారే రోజు దగ్గర్లోనే ఉంది.. ఇవాళ క్యూలైన్ లో ఉన్న ఈ చెప్పులే.. ఈ చేతకాని పాలనపై చెలరేగడం ఖాయం.. పాలకుల చెంపలు చెళ్లుమనిపించడం తథ్యం.. #CongressFailedTelangana
మేము మోసం చేస్తూనే ఉంటాం మీరు మోస పోతూనే ఉండాలి ఇది కాంగ్రెస్ నాయకుల వైఖరి ❗️ కాంగ్రెస్ నాయకుల దృష్టిలో తెలంగాణ ప్రజల మీద ఎలాంటి అభిప్రాయం ఉందో అర్థమవుతుంది. ప్రజలకు కూడా అర్థమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీల పేరు మీద 400 అబద్ధాలు చెప్పినం, ప్రజలు నమ్మిన్రు గెలిపించిన్రు…
భోజనం చేస్తున్న నన్ను ఎక్కడి నుంచైతే అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారో అక్కడే తన పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి, భోజనం చేసి నాకు, నా కుటుంబానికి ధైర్యాన్ని, భరోసాని కల్పించాడు రామన్న ❤️ థ్యాంక్యూ రామన్న @KTRBRS #HappyBirthdayKTR #HappyBirthdayRamanna
తెలంగాణ భవన్లో ఘనంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి జన్మదిన వేడుకలు. #GiftASmile #HappyBirthdayKTR
Why only @BRSparty flexes @CommissionrGHMC ❓ ఈ రోజు @KTRBRS గారి పుట్టిన రోజు పురస్కరించుకుని మా పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కనీసం ఈ ఒక్క రోజు కూడా ఉంచడం లేదు…. కానీ కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకుల ఫ్లెక్సీలు నెలలు నెలలు ఉన్నా వాటిని ముట్టుకోరా ❓ మీరు అధికారులా?…
తెలంగాణలో బిఆర్ఎస్ కి ఒక రాజ్యాంగం కాంగ్రెస్ కి, బిజెపి కి ఒక రాజ్యాంగం ఉందా @TelanganaDGP గారు ❓ కెసిఆర్ గారి పుట్టినరోజు ఒక్క రోజు కూడా ఫ్లెక్సీలను ఉంచకుండా తీసేసిన మున్సిపల్ అధికారులకు, పోలీసు అధికారులకు… నేడు ఖర్గే కోసం కాంగ్రెస్ నాయకులు పెట్టిన ఫ్లెక్సీలు కనపడటం లేదా?…