Mega Abhimani
@megaabhimani3
MBA, MA (Eng Literature), http://B.Sc, B.Ed. తెలుగు సాహిత్యాభిమాని. చిరంజీవి గారంటే అమ్మంత ఇష్టం. కుల జాడ్యానికి దూరం. ఎర్ర జెండా అంటే గౌరవం. శ్రీ శ్రీ గారి భక్తుడు.
ప్రజల కంటి చూపు వెలుగు రూపాలం మేము.. తెలుగు సినీ కళామతల్లి దీపాలం మేము.. ప్రేక్షకులే దేవుళ్లు అని కదులుతున్న యాత్రికులం.. మా కలలే నైవేద్యంగా చేసే అర్చకులం.. మా ఊపిరి మీరు... మీ కోసమే మేము... అపుడూ ఇపుడూ ఎపుడూ మనమొక్కటే.. We Are One.. We Will Be One..
ఓ 'సరస్వతి' కి పుట్టిన రోజు శుభాకాంక్షలు... @KSChithra
Feeling deeply blessed on my birthday by the love, prayers & wishes from all directions. To my dear well-wishers, fans, friends, family & colleagues in the film & music industry — thank you for your unwavering support. Your love keeps my heart singing. – K. S. Chithra 🎶💖
ముప్పై ఏళ్ల క్రితం పుట్టిన మాకు మాత్రమే సొంతం ఈ ఆనందం అంతా..!! అదంతే.. @KChiruTweets
వజ్రాల జిలుగులున్న.. రత్నాల ఎలుగులున్న.. కెంపుల్ల ఒంపులున్న... కొల్ల గొట్టినాదిరో... కొల్లా గొట్టినాదిరో.. @AgerwalNidhhi #HariHaraVeeraMallu
"చాలా బాగుంది.. చాలా సంతోషంగా ఉంది... డిప్యూటీ సీఎం అదరగొట్టేశారు..." #HariHaraVeeraMallu
"ట్రూ సనాతనికి ఈ సినిమా నచ్చుద్ది.." #HariHaraVeeraMallu
అందరూ చూడొచ్చు నాన్నా.. చాలా బాగుంది.. 'పవన్ కళ్యాణ్ పిక్చర్' అంటే ఏంటనకున్నారు మరి..!! మనసు లేని వాళ్ళే ఈ సినిమా బాగోలేదని అంటారు.. మనసున్న వాళ్లు అనరు.. - ఓ తల్లి. #HariHaraVeeraMallu
"VFX ఎవడిక్కావాలి... పవన్ కళ్యాణ్ అక్కడ.." #HariHaraVeeraMallu
"కథలో నేనుండాలి తప్ప... కథ చుట్టూ నేనుండాలి అనుకొని ఎప్పుడూ చేయొద్దు." అన్నారు చిరంజీవి గారు. - @DirVassishta గారు. #Viswambhara
మన తిరుపతి ఏడుకొండల వెంకన్న సామి గానీ.. ఈ ఒక్కసారి నా ప్రక్కనుండి నన్ను నడిపించినాడో... శానా పెద్దోడినై పూడుస్తాను సామీ.. - @TheDeverakonda గారు. #KingdomOnJuly31st @KINGDOM_Offl
అర్జున్ రెడ్డి సినిమాలో @TheDeverakonda కళ్ళల్లో ఏ ఇంటెన్సిటీ అయితే చూసారో... అదే ఇంటెన్సిటీ ఈ కింగ్డమ్ సినిమాలో మళ్లీ చూస్తారు.. - @vamsi84 గారు. #KingdomOnJuly31st @KINGDOM_Offl
'A' సర్టిఫికెట్ వలన సినిమా రెవెన్యూ దెబ్బతింటుంది.. - @imvangasandeep గారు. @KINGDOM_Offl #KingdomOnJuly31st
బాగుండాలి.. అందరూ బాగుండాలి... అందరం బాగుండాలి... - @TheDeverakonda గారు. #KingdomOnJuly31st @KINGDOM_Offl
నా కొడుకు లాంటి పవన్ కళ్యాణ్ ఇలా ముందు తరాలకు సందేశాలిచ్చే ఎన్నో మంచు సినిమాలు తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... ఇంత ప్రేమ పొందడం కంటే ఇంకేముంటుంది అదృష్టం అంటే.. అది నీకే దక్కింది కదయ్యా... @PawanKalyan #HariHaraVeeramallu
కాస్త మనసుకి ఆనందాన్ని ఇచ్చే వీడియో... వీలైతే చూడండి.. చిట్టి తల్లి శ్రీలలిత మిమిక్రీ వీర లెవెల్ ఉంటుంది.. @SrilalithaBham1 youtu.be/MFRIEsFZpYk?si…
అగ్ని... జమదగ్ని.. అన్న గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. @saikumaractor
నా దృష్టిలో చిరంజీవి గారి సినిమా వచ్చిన రోజే పండుగ తప్ప... పండుగ రోజు చిరంజీవి గారి సినిమా రావాలని నేననుకోను.. ఆయన సినిమా ఏరోజు వస్తే ఆరోజే పండుగ.. - @DirVassishta గారు. #Viswambhara youtu.be/qy6WWMBAGxY?si…
"కథలో నేనుండాలి తప్ప, నా చుట్టూ కథ ఉండాలని ఎప్పుడూ చేయొద్దు" అన్నారు చిరంజీవి గారు. చిరంజీవి గారు కంఫర్ట్ ఇస్తారు. వీళ్లను పెట్టుకో వాళ్ళను పెట్టుకో అని ఏనాడూ చెప్పలేదు.. మన కథలను, జానపదాలను, మన ఫోక్ ను నేను వదలలేదు. - @DirVassishta గారు. #Viswambhara youtu.be/qy6WWMBAGxY?si…