Just a thought
@Think_Blink09
My thoughts on Sports, Politics, Food , Travel and Cinema. In this biased world, I listen to argument from both sides and stand on what I think is right.
Came across a nice quote today ! "If your dreams do not scare you, they are not big enough" ~ Ellen Sirleaf "మీ కలలు మిమల్ని భయపెట్టకపోతే, అవి పెద్దవి కావు" ~ ఎల్లన్ సిర్లీఫ్ #DreamBig #MakeItCount #YOLO
మ్యూజిక్ స్టార్ట్ అయింది.... ఈరోజు సింగపూర్, మొన్న ఆమ్స్టర్డామ్, రేపు టోక్యో, ఎలుండ దుబాయ్. ప్రజలని, ఇలా గాల్లో విహార యాత్రలకి తీసుకెళ్తారు మన తమ్ముళ్ళు.

ఒక మనిషి చనిపోవాలి అనేంత ద్వేషం ఎప్పుడూ నింపుకోకూడదు. దాని వల్ల ఎంత చీప్ గా బయట వాళ్ళకి కనిపిస్తునమో అనేది మీకు తెలియకపోవచ్చు. క్లాస్, మాట్లాడే మాట బట్టి ఉంటుంది. టీడీపీ లో ఇలాంటి చీప్స్ చాలా.మంది ఉన్నారు.
Why should we take credit for something that's not ours ? Isnt it embarassing to get schooled by others? The urge for publicity will be his downfall.

పిచ్చి పట్టింది వీళ్ళకి, వీళ్ళు అలాగే ఆ పిచి లోనే ఉంటే. 2029 జగన్ నెగ్గిస్తాడు. జగన్ కి 40% మంది ఓటు వేశారు. ఆ మిగతా 10% రావడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు డాలర్ కట్ చేస్తున్న బడ్డుదాయి, ఈ వీడియో తీసేస్తాడు.
ఆంధ్రప్రదేశ్, అభివృద్ధిలో ఉండాలంటే మనం కలిసి ఉండాలి, జగనన్న జైల్లో ఉండాలి... #EndOfYCP #AndhraPradesh #PsychoFekuJagan
His name sells...CR7 🙇
Not just a fragrance, a signature. #CR7Legacy #Ad
Can an IT manager who works at Rolls Royce influence the company to put investments in Amaravathi ? Does she even have such a pull? There are so many IT managers in every company. Such is dumbness that exists today. CBN and his old SM tactics.
అన్న నీతులు సెప్తారు........ పాటించరు! పిల్ల సైనికా మేలుకో!

పవన్ సినిమా బిజినెస్ (భీమ్లా నాయక్) జోలికి జగన్ రాకూడదు, మరి జగన్ బిజినెస్ (సరస్వతి పవర్) జోలికి పవన్ రావొచ్చా? మీరు అందరి జోలికి పోవచ్చు, మీ జోలికి మాత్రం రాకూడదు. కామెడీ ఆపండి. మళ్ళీ జగన్ పవర్ లోకి రాకూడదు అని కోరుకోండి ! 🔥🔥🔥
ఈ కాండిడేట్, భారతి రెడ్డి గారిని తిడుతున్నాడు. కింద కామెంట్స్ లో అందరూ ఇతనికి, పేపర్ లో వ్రాసింది కరెక్ట్ అని చెప్తుంటే, దాని రూట్ మార్చడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. ఫన్నీ యెల్లోస్ . LOL.
సిగ్గులేదా @ysjagan నీ పెళ్ళాం భారతిరెడ్డికి ఇలాంటి తప్పుడు వార్తలు రాయడానికి ఎవడు చెప్పాడు తప్పనిసరి చేశారు అని? అసలు ఈ ప్రోగ్రాం ఆ ఉద్దేశం ఉన్నవాళ్ళకోసమే. మీ విద్యాశాఖ మీద నెగటివిటీ పెంచడానికి బాగా పని చేస్తోంది భారతిరెడ్డి మీరు సినిమా కలెక్షన్ లెక్కలు చూసుకోండి @naralokesh
ఫేస్ లో నవ్వు లేదు...అయిన ఈ సున్నలకి అర్ధం కావట్లేదు. పాపం జాలి వేస్తుంది !
As promised, Celebration videos. Thank You @AMRathnamOfl garu Many thanks to Kukatpally @JanaSenaParty Team #BlockBusterHHVM #HariHaraVeeraMallu
Sincere jenda coolies to be rewarded with party posts. Sincere ones are who don't question, just nod sincerely.
నీకార్సయనా కార్యకర్తల కు కమిటీలో చోటు 👍 కొత్త పార్టి ఆఫీస్ నుంచే ఇక నుంచి అన్నీ కార్యకలాపాలు 😚 New Party office will serve as one stop shop for all @JanaSenaParty activities Thank you chief @PawanKalyan
మూవీ జస్ట్ 3 డేస్ ఏ ఆడాలి అని ప్లాన్ చేశాం. కట్ చేస్తే జస్ట్ 3 డేస్ ఏ ఆడింది. 3 డేస్/3 డేస్ - 100% స్ట్రైక్ రేట్. ఇండియా లోనే రికార్డు. పెద్ద ప్లానింగ్ ఏ. ఇలా ఉంటాయి మన వీళ్ళ మాటలు ! LOL
Prasads Lo Monday Shows Levu #HHVM 😂
The day @YSRCParty ignores this biased so called journalist, the better for them.
మా అమ్మ చాలా కష్టపడుతున్నారు. అంత కష్టపడుతున్న విమర్శలు చేసినప్పుడు మా అమ్మని మేము సపోర్ట్ చెయ్యాలి. ఎందుకంటే మేము సపోర్ట్ చేయకపోతే ఆమె చేస్తున్న పని డిస్టర్బ్ అవి పూర్తిగా చేయరు. - రోజా కొడుకు కౌశిక్
ఒక టీనేజ్ కొడుకు ఇస్తున్న ఇంటర్వ్యూ వీడియో కింద, వాళ్ళ అమ్మ మీద ఈ ప్రబుద్ధుడు పెడుతున్న కామెంట్ చూడండి ! ఈ కామెంట్స్ ఆ పిల్లలని ఎంత బాధిస్తాయి. We need to call out the shameless sometimes.
బయట హిట్, లోపల ఫ్లాప్ ! ఏడవాలో నవ్వాలో తెలియని పరిస్థితి.