Roja Selvamani
@RojaSelvamaniRK
Ex-MLA - Nagari, Ex-Minister for Tourism, Culture & Youth Advancement, GovAP
🕊️ డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి వర్థంతి సందర్భంగా… "కలలు కని, వాటిని నిజం చేయగల శక్తిని కలిగిన మహానుభావుడు. ఆయన స్వప్నాలు భారత యువతకు మార్గదర్శకంగా నిలిచాయి." 🇮🇳 శాస్త్రవేత్త, ప్రజల అధ్యక్షుడు, విద్యార్థుల ఆదర్శ నేతకు వినమ్ర నివాళి. మన కలల దిశగా ఒక మెట్టు ముందుకు వేయుదాం..…

Fiscal stress worsens in the first quarter of this financial year The CAG uploaded the Monthly Key Indicators for the first quarter of this financial year and these figures very clearly suggest a precarious outlook for the financial stability of the State Government, Public…
🇮🇳 కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు 🙏 దేశ రక్షణ కోసం జీవితాన్ని తృణప్రాయంగా చూసిన వీర జవాన్లకు శతకోటి వందనాలు. ఈ రోజు మనం ఓ స్వర్ణాధ్యాయాన్ని గుర్తు చేసుకుంటున్నాం – వీరత్వానికి, త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం – కార్గిల్ విజయ్ దివస్. జై హింద్! 🇮🇳 #KargilVijayDiwas…

`సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే డబ్బులు కావాలి, `ఆడబిడ్డ నిధి` పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలి` అంటూ మాట్లాడడానికి సిగ్గులేదా @katchannaidu? ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇలా…
కేరళ మాజీ సీఎం, కమ్యూనిస్టు యోధుడు వి.ఎస్. అచ్యుతానందన్ ఇకలేరు. 100 ఏళ్ల ప్రజాసేవ, పోరాట జీవితం ముగిసింది. ప్రజాసేవకి నిజాయితీకి మరో పేరు ఆయన.. లాల్ సలాం, కామ్రేడ్ VS 🥀 #VSachuthanandan #LalSalaam #VS

తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం పరిధిలో పుత్తూరు మున్సిపాలిటీ లో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్ కే రోజా, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మున్సిపల్ చైర్మన్ హరిబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వరుదు కళ్యాణి గారు, ఎమ్మెల్సీ కామెంట్స్..…
congratulations to Grandmaster @humpy_koneru on making history as the first Indian woman to enter the FIDE Women’s Chess World Cup semifinals! Your incredible feat is a moment of immense pride for the nation and a beacon of inspiration for aspiring chess players across India.…

ప్రజలందరికీ బోనాల శుభాకాంక్షలు 🙏 తెలంగాణ సంప్రదాయంలో ముఖ్యమైన పండుగలలో ఒకటైన బోనాల పర్వదినం మీ ఇంటికి సిరి సంపదలు, ఆరోగ్యం, ఆనందం తీసుకురావాలని మహంకాళి అమ్మవారిని మనసారా ప్రార్థిస్తూ.. జై మహంకాళి! #Bonalu

ఏడాది పాలనలో @ncbn చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని లేదు. ఆయన పాలన గురించి ఎవరూ ప్రశ్నించకూడదనే లేని లిక్కర్ కేసును సృష్టించి ఇలా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారు. ఆయన పాపం పండే రోజు కూడా వస్తుంది. @MithunReddyYSRC గారి అక్రమ అరెస్టును…
Thank you @ysjagan anna 🙏
The shocking verbal abuse hurled by TDP MLA Gali Bhanu Prakash against @RojaSelvamaniRK is yet another example of the deeply rotten culture within the TDP. Roja, my sister, a two-time MLA and former minister, was subjected to filthy, degrading, and offensive language simply for…
There is no dignity left for women in Andhra Pradesh today. I was subjected to filthy and abusive language by @JaiTDP MLA @GaliBhanuTDP simply for raising my voice. This is not just an insult to me. It is an attack on every woman who dares to question those in power. When I went…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో చిరస్మరణీయ పాత్రలు పోషించిన దిగ్గజ నటి శ్రీ బి. సరోజా దేవి గారు శివైక్యం చెందారని తెలిసి చింతిస్తూ వారికి ఘన నివాళి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆమె నటన సినీ అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఓ మహానటి ఈ లోకాన్ని విడిచారు, ఓం శాంతి🙏…

తెలుగు సినీ లోకానికి తీరని లోటు. సీనియర్ నటుడు, గౌరవనీయులు కోట శ్రీనివాసరావు గారితో నటించిన రోజులు గుర్తు కొస్తుంటే వారు ఇకలేరన్న వాస్తవం నన్ను ఎంతగానో కలచివేస్తోంది. 750కు పైగా చిత్రాల్లో అపూర్వమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచారు. ఆయన ఆత్మకు శాంతి…

ఆంధ్రప్రదేశ్‌లో ఆడబిడ్డలకు రక్షణ లేదా? ప్రస్తుతం రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోంది. నారా చంద్రబాబు పాలనలో మహిళలకు గౌరవం లేకుండా పోయింది. కృష్ణా జిల్లా జడ్పీ ఛైర్మన్, బీసీ మహిళా నాయకురాలు ఉప్పాల హారికపై @JaiTDP , @JanaSenaParty గూండాలు కర్రలు, రాళ్లతో దాడికి దిగిన తీరు దారుణం.…
ప్రజల పక్షాన నిలబడ్డ సాక్షికి సపోర్ట్! ప్రజల గొంతుక గళం కోసే కుయుక్తులు నిలబడవు. కూటమి కుట్రలపై పోరాటం కొనసాగుతుంది. @sakshinews పునఃప్రసారం జరిగే వరకూ… కేబుల్ ఆపరేటర్లను నిలదీయడమే మా విధానం! #StandWithSakshi #VoiceOfPeople #MediaFreedom

దేశంలో ఎవరూ చేయనంత అభివృద్ధి, సంక్షేమాన్ని అందించిన నాయకులు వైయస్ఆర్ గారు, వైఎస్ జగన్ గారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పులివెందుల మెడికల్ కాలేజీకి వైయస్ఆర్ గారి పేరు తొలగించవచ్చేమోకానీ పేద హృదయాల నుంచి తొలగించలేరన్న విషయం గుర్తు పెట్టుకోండి @ncbn. #YSR #YSJagan…

*తల్లికి వందనం* ఐడియా @naralokesh ది అయితే 2019-24 వరకు @ysjagan ఇచ్చిన *అమ్మ వడి* ఏమిటో? కాపీ కొట్టడం ఈజీ @ncbn గారూ. మీ విజనరీ ఒరిజినాలిటీ చూపించండి.
తరాలు మారినా మరువలేని మహానేత.. తెలుగు రాష్ట్రాల గుండెచప్పుడు డా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 76వ జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులు. Remembering the legend Dr. YS Rajasekhara Reddy garu on his 76th Birth anniversary. #LegendaryYSRJayanthi #YSRJayanthi
మేధావి, ప్రజల నేత, సంక్షేమపథకాల పితామహుడు డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకు వినమ్ర నివాళి. తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన నేతకు నా శుభాకాంక్షలు. #YSRJayanthi
