Reddeppagari Madhavi
@R_Madhavi_Reddy
MLA, Kadapa Assembly Constituency || Whip, Government of Andhra Pradesh
ఓటు లేకపోయినా పర్వాలేదు, కూటమి ప్రభుత్వానికి బాధ్యత ఉంది! #kadapa #IdhiManchiPrabhutvam #IntintikiSuparipalana #FirstStepRebuildingAP #AndhraPradesh
ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే, అంతమందికీ ‘తల్లికి వందనం'. ఒకప్పుడు ఇదే పథకాన్ని ఎగతాళి చేశారు. #TalliKiVandanam #IdhiManchiPrabhutvam #IntintikiSuparipalana #AndhraPradesh
ఇన్నేళ్లుగా ఎవ్వరూ పట్టించుకోని బుగ్గవంకను శుభ్రపరచడం మా మొదటి బాధ్యతగా తీసుకున్నాం. ఆరోగ్యంగా, శుభ్రంగా ఉండే కడప ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నాం! #kadapa #buggavanka #IdhiManchiPrabhutvam #IntintikiSuparipalana #AndhraPradesh
కడప యువత కోసం ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో మెగా జాబ్ మేళా నిర్వహించాలని నిర్ణయించాం. #kadapa #jobmela #IdhiManchiPrabhutvam #IntintikiSuparipalana #AndhraPradesh
పాకిస్తాన్ కుట్రలను విజయవంతంగా తిప్పికొట్టి మన దేశాన్ని కాపాడిన వీర సైనికులందరికీ సెల్యూట్. కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు. #KargilVijayDiwas #KargilVijayDiwas2025

కడప నగరంలోని రెండవ డివిజన్ ఉక్కాయిపల్లిలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన బోరు నీటి సరఫరాకు ప్రారంభించడం జరిగింది. అలానే సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని నిర్వహించి. అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను, ప్రజల…




సుపరిపాలనలో తొలి అడుగు - ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కడప నగరంలోని 40వ డివిజన్లోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రజలతో నేరుగా ముఖాముఖి చర్చ జరిపి, వారు వెల్లడించిన సమస్యలపై వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించి, తక్షణమే పరిష్కారం…




కడప నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన ₹22,56,978 విలువైన 30 చెక్కులను పొలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. #Kadapa #cmrelieffund #IntintikiSuparipalana #FirstStepRebuildingAP…


ఈరోజు నా క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పలు సమస్యలతో వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి, వారి సమస్యలను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది. #Kadapa #prajadarbar #ఇంటింటికీసుపరిపాలన…




‘‘సుపరిపాలనలో తొలిఅడుగు – ఇంటింటికి తెలుగుదేశం’’ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కడప నగరంలోని 21 డివిజన్ లోగల సున్నాపురాళ్లపల్లి ప్రాంతంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను, ప్రజల సంక్షేమం–అభివృద్ధి కోసం…




మా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కడప నగర అభివృద్ధికి సంబందించిన పనులను ఒక్కొక్కటి ప్రారంభిస్తూ, పూర్తి చేస్తూ వస్తున్నాము. మేము కడప అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము. కడప అభివృద్ధి మాత్రమే మాకు ముఖ్యం
రవీంద్ర నగర్, షామీరియా బ్రిడ్జిల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. త్వరలోనే పనులు ప్రారంభం అయి, స్వల్ప వ్యవధిలోనే నిర్మాణం పూర్తి అయ్యేలా ప్రణాళికలు చేపట్టడం జరుగుతుంది
కేంద్రప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్-2025 ర్యాంకింగ్స్‌లో కడపకు రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్, జాతీయ స్థాయిలో 31వ స్థానం లభించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పరిశుభ్రతపై మేము ప్రారంభించిన “మన కడప – స్వచ్ఛ కడప” కార్యక్రమానికి ఇది ప్రతిఫలం. కడపను మరింత శుభ్రమైన…
కడప నగరంలోని ఆగాడి స్ట్రీట్‌లో ఉన్న మున్సిపల్ ఉర్దూ హై స్కూల్‌కి సంబంధించి ఇటీవల ప్రజా దర్బార్‌లో వచ్చిన ఫిర్యాదులపై స్పందనగా ఈరోజు స్కూల్‌ను సందర్శించాను. పాఠశాల పరిస్థితులపై ఉపాధ్యాయులు, యాజమాన్య కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు ఇచ్చిన విన్నపాలను స్వయంగా విన్నాను. వెంటనే అక్కడే…




కడప నగరంలోని 2వ డివిజన్లో వైసీపీ నుండి టీడీపీ పార్టీలోకి చేరుతున్న సందర్భంగా నాయకులను, కార్యకర్తలను పొలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. #kadapa #TDPJoining…




కడప నగరంలోని SVCK కాలేజీలో నిర్వహించిన ‘స్కూల్ లైఫ్’ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారితో కలిసి పాల్గొని ట్రైలర్‌ను ఆవిష్కరించాను. నిర్మాతకు ప్రోత్సాహకంగా శ్రీనివాసరెడ్డి గారు రూ.25,000 బహుమతిగా…




ఈరోజు నా క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పలు సమస్యలతో వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి, వారి సమస్యలను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది. #Kadapa #prajadarbar #ఇంటింటికీసుపరిపాలన…




జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం కడపలో ప్రారంభమైంది. దీని ద్వారా మన ప్రాంతంలోని ప్రజల్లో అవగాహన పెంచడం, ముందస్తుగా వ్యాధిని గుర్తించి తగిన చికిత్స అందించడం లక్ష్యం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది. క్షయ వ్యాధి (TB) కేవలం చికిత్స…




‘‘సుపరిపాలనలో తొలిఅడుగు – ఇంటింటికి తెలుగుదేశం’’ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కడప నగరంలోని 39వ డివిజన్ లోగల మసీమబాబు సర్కిల్ ప్రాంతంలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను, ప్రజల సంక్షేమం–అభివృద్ధి కోసం…



