Prasannakumar Nalle
@PrasannaNalle
ఓపిక ఉన్నంత వరకు కాదు... ఊపిరి ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారి తోనే ✊ Follow our YouTube Channel 👉 https://youtube.com/channel/UCrRAMrFLBnaNbcZdyPnb7hQ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గారు 🥹🥹❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻 @PawanKalyan 🤩🤩
గ్రామ, మండల, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి కమిటీలు ఆగష్టు నుంచి మొదలు 🔥🔥🔥 భవిష్యత్తు కోసం జనసేన భారీ వ్యూహం ✊✊ @PawanKalyan @JanaSenaParty
ఢిల్లీ ఏపీ భవన్ లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన దేశ రాజధాని ఢిల్లీలో నిత్యం బిజీ జీవితం గడుపుతున్న తెలుగు అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతోపాటు వివిధ రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్న తెలుగు వారి కోసం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన…

ధర్మం కోసం శ్రీ @PawanKalyan గారు నిలబడ్డారు.. పవన్ కళ్యాణ్ గారి కోసం మేం నిలబడ్డాం @APDeputyCMO @PawanKalyan
పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో... సముద్రపు నాచు మొక్కలు పెంపకంపై రేపు పిఠాపురం లో మత్స్యకారులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించనున్న జనసేన ఇంచార్జి గారు @PawanKalyan @APDeputyCMO

ప్రతి సోషల్ మీడియా కామెంట్ కి నలిగిపోకండి , తిరిగి కొట్టండి 🔥 #BlockBusterHHVM
మన సినిమా కోసం నెగిటివ్ గా మాట్లాడుతున్నారంటే మనం బలంగా ఉన్నం అని అర్థం 🔥 #BlockBusterHHVM
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan @APDeputyCMO



బొమ్మ అదిరింది 🔥😍 #BlockBusterHariHaraVeeraMallu

ఆగస్టులో జనసేన కీలక నాయకులతో సమావేశం సెప్టెంబర్ నుంచి పూర్తిగా పార్టీపై దృష్టి సారించనున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan @JanaSenaParty
నేను ఎప్పుడూ డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వలేదు #HariHaraVeeraMallu
ఆంధ్ర & తెలంగాణలో మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారికి భారతదేశం మొత్తంలో అభిమానులు ఉన్నారు
ఈ సినిమా ప్రేక్షకులందరికీ మంచి అనుభూతినిస్తుంది @PawanKalyan #HariHaraVeeraMalluOnJuly24th