Kaala Nagu
@KaalaNagu
ఉచ్ఛ్వాసం, నిశ్వాసం ‘తెలంగాణం’
ఒరే అజాము.. నీకెందుకీ వచ్చీరాని జంఝాటం! ప్రభుత్వం తరఫున వకాల్తా పుచ్చుకో.. ప్రజా సమస్యలపై స్పందించు.. అంతేగానీ మార్ఫింగులతో మాయ చేయాలనుకుంటే నిన్ను మడతపెట్టడం తెలంగాణకు ఎంతసేపు? నీ బాసునే మూడు చెర్ల నీళ్ళు తాగిస్తోంది తెలంగాణ రేవంత్ మోచేతి నీళ్లు తాగే నువ్వెంత.. నీ బతుకెంత!…
Orange Army is awesome #OrangeArmy Pink Cabal bleh! #PinkMedia SRH @srhfansofficial it was worth the wait - what a knock #AbhishekSharma
🧨 HYPOCRISY BLASTED Revanth Reddy cried hoarse for years saying “Kaleshwaram collapsed… built only for commissions… useless project.” He mocked Megha Engineering as the “East India Company looting Telangana.” But now? - Water for Musi Rejuvenation is being sourced from…
నువ్వన్నట్లే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ క్యాన్సర్ పేషెంట్ మాదిరే ఉంటే.. ఉత్తమ పాలసీలతో చికిత్స చేసి, గాడిన పెట్టాల్సిన బాధ్యత నీదే కదా? మరి నువ్వేమో కోట్ల రూపాయలతో విగ్రహాలు పెడుతూ ఖజానా గుల్ల చేస్తున్నవ్ 1969 తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన ఇందిరమ్మ కొడుకు.. తెలంగాణ…
నీ హెలికాప్టర్ వాడకం చూసి ప్రకృతి కూడా పరేషాన్ అయినట్లుంది అనవసర ఆర్భాటాలతో ఆకాశంలో తిరుగుతున్న నిన్ను హఠాత్తుగా నేలకు దించేసింది ప్రకృతి ప్రకోపిస్తే అంతే మరి.. ఎంతటివారినైనా ఏడిపిస్తుంది! @UttamINC

ఉద్యమ ప్రస్థానంలో పిడికిలెత్తి గర్జించినా.. ప్రగతి బాటలో ఆకాశమంత కీర్తి సాధించినా.. పేద ప్రజల గుండెల్లో రామన్నగా కొలువైనా.. గులాబీదళ సేనానిగా కోట్లాది ఆకాంక్షలు మోస్తున్నా.. ఎంత ఎత్తుకు ఎదిగినా.. తల్లి ముందు పసివాడే! వినయ విధేయ రాముడే!! Happy Mother's Day #MothersDay…
అద్భుతాలు అప్పటికప్పుడే గుర్తించబడవు.. ఆపద వచ్చినపుడే జనాలకు అవి అద్భుతాలని అర్థమవుతది పదేండ్ల పాలనలో ముందుచూపుతో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని కూడా జనాలు ముందుగా గుర్తించలే.. ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో మోసపోయినంకనే.. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ సాధించిన ప్రగతిని, దాని విలువను…
‘మనది మంగళవారం, మందిది సోమవారం’.. అట్లే ఉన్నది మంత్రిగారి ఎవ్వారం! పొంగులేటి కంపెనీ కడుతున్న ప్రైవేట్ ఇండ్లు చూస్తుండంగ ఫ్లోర్లు ఫ్లోర్లు పైకి లేస్తున్నయి ఒక్కసారి మొదలుపెడితే.. పూర్తయ్యేదాకా పనులు ఆగనే ఆగయి ఆగమేఘాల మీద ఆకాశాన్ని తాకే భవనాలు, విల్లాలు సిద్ధమైపోతున్నయి కానీ…

పసికూనగా ఉన్న తెలంగాణను కేసీఆర్ పదేళ్ల పాలనలో ఆర్థికంగా అగ్రభాగాన నిలబెడితే.. అసమర్థ పాలనతో ఏడాదిన్నరకే అతలాకుతలం చేసిన రేవంత్ సర్కార్..!!

సన్న బియ్యం పేదలకు పంపిణీ చేస్తున్నరా? ఇచ్చినట్లే ఇచ్చి, పబ్లిసిటీ కోసం మీరే ఇంటింటికీ పోయి తినుకుంట.. బియ్యం ఖాళీ చేస్తున్నరా? అరరె.. ఏ ఊర్లే చూసినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భోజనాలు చేస్తనే ఉన్నరు కుటుంబంలో ఒక్కరికి ఇచ్చేదే 5 కిలోల బియ్యం.. గిట్ల మీరు, మీ అనుచరులు భోజనాల పేరుతో…




సంకల్పం గొప్పదైతే.. సమస్త విశ్వం నీతోనే ఫలించిన హెచ్సీయూ విద్యార్థుల ఫైట్ క్యాంపస్లో చెట్ల నరికివేతపై సుప్రీం స్టే సుప్రీం తీర్పుకు హర్షించిన ప్రకృతి.. వాన జల్లుతో పులకరించిన భాగ్యనగరి
బాబు కళ్లల్లో ఆనందం.. HCU భూముల వేలం? నాడు ప్రైవేటోళ్లకు ఈ భూములు అమ్మింది బాబు కోర్టుకేసుతో ఆపి, బాబు అహంపై దెబ్బ కొట్టింది వైఎస్ఆర్ గురువు అహాన్ని చల్లార్చకుంటే మన గురుడికి నిద్ర పట్టట్లేదు.!? అందుకే కోర్టులో కొట్లాడి, మళ్లీ ప్రైవేటోళ్లకే అప్పజెప్తుండు!!

సీఎం, మంత్రులకు మహిళా రక్షణ పట్టదా? రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలు జరుగుతుంటే.. వీళ్లు మాత్రం కమాండ్ సెంటర్లోనే మజాక్ చేసుకుంటున్నరు నాగర్ కర్నూల్లో మహిళపై సామూహిక లైంగిక దాడి, తాజాగా హైదరాబాద్లో విదేశీ యువతిపై గ్యాంగ్ రేప్ అయినా నిమ్మకునీరెత్తినట్లు ప్రభుత్వపెద్దల తీరు
మంత్రి ఉత్తమ్ ఆకాశ యాత్రకు అన్నదాతలేనా బలి? గుంట గుంట పారిచ్చి గుప్పెడు గింజలు పండిస్తే.. అవి కూడా ఇంటికి చేరనియ్యరా? వడ్ల కల్లంలోనే గాలి మోటరు దింపుతరట ఉన్నఫళంగా వడ్లు ఖాళీ చేయమని ఆర్డర్ ఏస్తున్నరు సాగు నీళ్లిచ్చే తెలివి ఎటూ లేదు పండిన ఆ కాస్త పంటకైనా ప్రతిఫలం దక్కనియ్యరా
ప్రభుత్వ అధికారులకు గీ సోయి తప్పిన పనులేంది? ప్రైవేట్ చానల్ వ్యూస్ గురించి ఎందుకీ ఢంకా బజాయింపు? సీఎం గారి ఆస్థాన చానల్ అనేనా మీ అత్యుత్సాహం? కొంపతీసి.. I&PRను ప్రైవేట్ సంస్థగా మార్చేసిన్రా ఏంది? ఏమో ఎనుములవారి పాలనలో ఏమైనా జరగొచ్చు!!

అవును.. అవును.. బీజేపీలో ఉంటే ఒక లెక్క.. కాంగ్రెస్లో ఉంటే మరో లెక్క ఎమ్మెల్యేగా ఒక లెక్క.. మంత్రి పదవి ఇస్తమంటే మరో లెక్క లిస్ట్ సిద్ధమైందంటగా.. బెర్త్ కన్ఫర్మ్ అంటగా అందుకేనా రేపటి నుంచి ఇంకో లెక్క..😇 #BRSParty @Nallabalu1 @AbbaSairam01 @KonathamDileep @PPR_CHALLA
ముందు మారాల్సింది మీ రాతలు.. ‘మాకు లేదు ఏ పక్షం.. మేమెప్పుడూ ప్రజాపక్షం’ అనే నినాదంలో మచ్చుకైనా కనిపిస్తోందా నిజాయితీ? మీ రాతలేే చెప్తున్నయి.. మీరు ఎవరి పక్షమో? ఎత్తుకున్న రాగమే చెప్తోంది.. మీ పయనం ఏ నిజం వైపో! ప్రశ్నించాల్సింది ప్రభుత్వాన్నా.. ప్రతిపక్షాన్నా?
#Telangana #TeluguNews #Dishadaily
గిచ్చన్న గిరిమల్లెలో.. మీ పాలన అచ్చిరాకుంటాయెనా! జమిడికె జంపన్నలో తెలంగాణ జంగ్ సాగుతున్నదో.. #CongressFailedTelangana
ముప్పు తలపెట్టే ముందు మురిపిస్తరు పాగా వేసేందుకు ప్రణామాలు పెడతరు వేరు పడేస్తే పదకొండొద్దులు పస్తులున్న పవనాలు సారు.. మళ్లీ తెలంగాణ వీణను మీటుతున్నడు ఎందుకో కోటి రతనాల(ఓటర్ల) మీద పడ్డదా కన్ను రాములమ్మ చెప్పింది నిజమేనా🤔 @KonathamDileep @PPR_CHALLA @KTRBRS @PuttaVishnuVR
పదవి రాంగనే ఈ కొత్త పల్లవి ఏంది దయన్నా! ఒక తెలంగాణ బిడ్డవై ఉండి.. నీ నోట ఇసొంటి మాటనా? ఎవరి కాళ్లు మొక్కితేనో తెలంగాణ రాలే.. తెగించి కొట్లాడితే వచ్చింది.. ఆత్మ బలిదానాల పునాదులపై సిద్ధించింది విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన నీకు ఆ మాత్రం సోయి లేదా? @KonathamDileep @KTRBRS