Telugu Desam Party
@JaiTDP
Telugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States http://t.me/Jai_TDP
తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం చంద్రబాబు గారి పర్యటన ప్రజల మధ్య సాగింది. గ్రామంలో సామాన్య ప్రజల ఇళ్లకు నేరుగా వెళ్లారు సీఎం. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. #పేదలసేవలో #IdhiManchiPrabhutvam
మలేషియాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎవర్సెండై కార్పొరేషన్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక ఫాబ్రికేషన్ ఫ్యాక్టరీతో పాటు ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అంశంపై ఇరువురి మధ్యా చర్చ జరిగింది.…




2019 తర్వాత సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా తప్పు పట్టే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వ బ్రాండ్ పోతే ఏపీ నష్టపోతుందని సింగపూర్ ప్రభుత్వానికి చెప్పా. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సింగపూర్ ప్రభుత్వానికి చెప్పాను. 2019 తరువాత వచ్చిన ప్రభుత్వంలో జరిగిన తప్పులు సరిదిద్దేందుకు సింగపూర్…
ఎన్ఆర్ఐలే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్లు. మీరు స్టార్టప్ లు పెట్టాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా ఈడిబి సేవలు ఉపయోగించుకోండి. మన రాష్ట్రం మీకు సాదర స్వాగతం పలుకుతోంది. #SingaporeTelugusWelcomeCBN #APatSingapore #LokeshInsingapore #NaraLokesh
ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. #SingaporeTelugusWelcomeCBN #APatSingapore #LokeshInsingapore #NaraLokesh
చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైలులో పెట్టినపుడు బాధపడ్డాం. ఆయనని జైలులో పెట్టిన 53 రోజులు వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారు రోడ్ల పైకి వచ్చి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరంతా సెలవులు పెట్టి మరీ రాష్ట్రానికి వచ్చి పని చేసారు. #SingaporeTelugusWelcomeCBN…
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. తెలుగు వారిని ప్రపంచపటంలో నిలబెట్టింది మన బ్రాండ్ సీబీఎన్. #SingaporeTelugusWelcomeCBN #APatSingapore #LokeshInsingapore…
సింగపూర్‌లో సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులు చెర్ఎక్లోతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల గురించి సమావేశంలో చర్చించారు. #APatSingapore #CBNinSingapore #ChandrababuNaidu




సింగపూర్ లో తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రులు నారా లోకేష్ గారు, నారాయణ గారు, టీజీ భరత్ గారు. #SingaporeTelugusWelcomeCBN #APatSingapore #CBNinSingapore #LokeshInsingapore
సింగపూర్ లో తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ గారు
సింగపూర్‌లో భారత హై కమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. వివిధ రంగాల్లో సింగపూర్ ప్రగతి, గ్రోత్ రేట్ , ప్రభుత్వ పాలసీల గురించి సీఎంకి హై కమిషనర్ వివరించారు. సీఎం వెంట మంత్రులు పి.నారాయణ, నారా లోకేష్, టిజి భరత్‌తో పాటు ప్రభుత్వ అధికారులు…




సింగపూర్‌లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు తెలుగు సమాజం ఆత్మీయ స్వాగతం పలికింది.. చిన్నారుల శాస్త్రీయ, సంప్రదాయ నృత్యాలతో ఆహ్వానించింది. #APatSingapore #LokeshInsingapore #NaraLokesh
• పెట్టుబడులు, బ్రాండ్ ప్రమోషనే లక్ష్యంగా సింగపూర్‌లో 5 రోజులపాటు 29 కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు బృందం • గోవా గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన అశోక్ గజపతిరాజు. హాజరై శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేష్, ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు • కూటమి…

సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, తెలుగు సాంప్రదాయ వస్త్రధారణలో తరలివచ్చి స్వాగతం పలికిన సింగపూర్ తెలుగు కుటుంబాలు, మహిళలు. కూచిపూడి నాట్యంతో సీఎంకు ఘన స్వాగతం పలికిన చిన్నారులు. #APatSingapore #CBNinSingapore #ChandrababuNaidu
"ఏమ్మా.. తెలుగు బాగా మాట్లాడతారా ? బాగా చదువుకోండి.." కూచిపూడి నాట్యంతో స్వాగతం పలికిన చిన్నారులతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు గారు. #APatSingapore #CBNinSingapore #ChandrababuNaidu
పెట్టుబడులు, బ్రాండ్ ఏపీ ప్రమోషన్ లక్ష్యంగా సింగపూర్ లో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, హారతి ఇచ్చి స్వాగతం పలికిన తెలుగు మహిళలు, ఎన్ఆర్ఐలు. #APatSingapore #CBNinSingapore #ChandrababuNaidu