H A N U
@HanuNews
Social Media Influencer. http://www.instagram.com/hanu_views
Thank you all my Fans ..నా ఒడిదుడుకుల్లో, నేను క్రిందపడ్డప్పుడెళ్ళా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు, నా కళ్ళ వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా భాద పడినందుకు, నేను నవ్వినప్పుడెళ్ళ నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు, నా అభిమాన సొదరులందరికి పాదాభి వందనాలు - NTR at #SIIMA
#TheSuperRaid of #ArjunChakravarthy begins with the director Hanu Raghavapudi’s Stamp of Pride. #ArjunChakravarthyTeaser Launch by Visionary Director @hanurpudi on 28th July at 11.07 AM

🚨🚨 AP : మహిళలు కి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ ప్రయాణం..💥 ఏ ఒక్క జిల్లాకో పరిమితం కాదు. ఆగస్టు 15 నుంచి పథకం అమలు - అచ్చెన్నాయుడు
బాలయ్య బాబు హీరో గా వచ్చిన NTRKathanayakudu సినిమా టికెట్ లు ఉచితం, Free అని హేళన చేశారు గా.. ఇప్పుడు DCM గారి మూవీ హరి హర వీర మల్లు ఉచితం షో లు .. FREE.. 🤣


Present Market, Business, Movies , Buzz telusukune Monn Event lo nenu chinna Hero ani annaru Kalyan Babu. Fans kuda Reality telusukoni, pedda hero la fans tho godavalu padakunda, negative trend lu lantivi cheyakunda..valla movies varaku promote chesukunta unte..next vache…
Instagram lo Chinna Clip veste.. Response ADURS #war2 @tarak9999 🔥🔥instagram.com/reel/DMhUjoaTf…
Day 2 AP/TG Share #Agnyaathavaasi > #HariHaraVeeraMallu నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ.. ఇప్పటికి కరెక్ట్ అయింది Quotation 🤝
Vibe undi Baby.. Chartbuster song from #Mirai.. Hero @tejasajja123 Dance 👌
Mind-blowing Response All over #War2Trailer 🔥 OPENINGS will be 🔥 NTR Mania .. Social Media shake 💥 @tarak9999 ... బాలీవుడ్ ను కూడా ఏలుతున్నాం 💥💪 #War2

విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ నటించిన #SirMadam (Telugu) ఆగస్టు 1 న విడుదల @VijaySethuOffl @MenenNithya

రేపటి నుంచి కోస్తా జిల్లా ల లో టికెట్ రేట్ లు తగ్గింపు. #HariHaraVeeraMallu
సరే ఈ ఒక సారి కి మీరు అనుకున్నట్లే కానిద్దాం. TDP gate keeper ke Day 1 collection 158 Cr vachinappudu TDP DCM ki Day 1 collection 68 Cr ye ravatam entayya.. దాదాపు 100 కోట్లు తేడా ఉందయ్యా 🙏


సెప్టెంబర్ 25 : #Akhanda2 vs #OG OG postpone chesukunte better.. December best 👍
పుట్టిన రోజు శుభాకాంక్షలు @IamRohithNara 🎉 #Sundarakanda August 27 Release.
