HydGeeta
@GeetaHyd66339
Success is not a luck❗ It's a game of patience and hard work 🤗
అందమైన పెళ్ళాం వస్తే ఆరు నెలలో, సమత్సరమో,. బాగుంటది అదే క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే అరవై ఏళ్ళు బాగుంటది
విమర్శలకు, వీధి కుక్కలకు. భయపడితే గమ్యం, కాదు కదా , వీధి గుమ్మం కూడా దాటలేవు..
ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది కోరిక దేవుడిని నమ్మేలా చేస్తుంది బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది కానీ ధైర్యం ఒక్కటే..! నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది_✍️🍒
జీవితం ఓ నాటకం.నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండాల్సి వస్తుంది_✍️🍒
జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే వెనక్కి చూడు ఆనందంగా జీవించాలంటే ముందుకు చూడు
వీర బ్రహ్మంగారి చెప్పింది ఇదే. సంపాదించిన ఖర్చు చేసిన మీ మీద పన్ను భారం తప్పదు. 🥱🥱🥱

అప్పుల బాధకి ఆకలిని దాచుకొని వడ్డీలు కడుతూ కాలం గడిపేవారు ఎందరో ఈ లోకంలో _✍️🍒
చిన్న రంధ్రం నిండుకుండను ఖాళీ చేసినట్టే..! అణువంత అహం..!! చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది_✍️🍒
ఆలస్యంగా దొరికినదే చివరి వరకు మనతో ఉంటుంది. అది వస్తువైనా మనిషి ప్రేమైనా_✍️🍒
ఈ లోకంలో నీతో అవసరం ఉన్నంత కాలమే నీపై ప్రేమ నిలుస్తుంది. నీవు ఇవ్వడం ఆపేసినా...నీతో పని లేకపోయినా నీ విలువ తగ్గిపోతుంది. పొదుగులో పాలు లేకపోతే, దూడ తల్లిని కూడా వదిలివేస్తుంది_✍️🍒
🍂🥀🍂🥀🍂🥀🍂🥀🍂🥀🍂 బాధ్యతలు ఎంత బరువుగా ఉన్నా.. నవ్వుతూ సంతోషంగా మోసేవాడే.. నాన్న!

🍃🌷🍃🌷🍃🌷🍃🌷🍃🌷🍃 ఒక జన్మలో రెండు జీవితాలు చూసేది అమ్మాయి మాత్రమే ఒకటి పుట్టిల్లు.. మరొకటి మెట్టిల్లు..

🌿🖤🌿🖤🌿🖤🌿🖤🌿 "ఓడిపోతున్నా!" అని తెలిసినా.. పోరాటం ఆపనివాడు ఎప్పటికైనా.. విజయం సాధిస్తాడు!

Hi good morning everyone ఇవాళ నాగుల చవితి కదా...అందరికీ.. ""నాగులచవితి శుభాకాంక్షలు"" పుట్టలో పాలు పోశారా..టెంపుల్ కి వెళ్ళారా మరి.....
భార్య... ఏమండీ అందరూ మన ఇద్దరినీ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నారు. 🥰 భర్త.. అంటారే అందరు ఎందుకనరు మేడిపండు చూడు మేలి మై ఉండు పొట్ట విప్పిచూడు పురుగు లుండు.🤦 ఏమండీ ఆలా అంటున్నారు? 🤔 భర్త... అవునే వాళ్ళకేమి తెలుసు నాలుగు గోడలమధ్య ఏమయి ఉండు. అని 🙆 😄😛😄

మొదట్లో చిలక గోరింకల్లా ఉంటాయి తర్వాత పాము ముంగిసళ్ళ ఉంటాయి ఏంటవి
ఈ కాలంలో వ్యసనాలతో సరియైన జీవన విధానం లేక. డాక్టర్ దగ్గరికి వెళితే.రోగం తగ్గినట్టే తగ్గి బిల్లు చూసిన తర్వాత. లేనిపోని మానసికరోగాలు వస్తున్నాయి. 😂
వేప చెట్టుకి పాలు పోసి పెంచిన చేదుపోదు. అలాగే మూర్ఖులుకు మంచి విషయాలు చెవిలో బోధించిన మారరు. 🙆♂️
ఈ సృష్టిలో మీరు చూచేది ఏది నిజం కాదు. మార్పు చెందుతూ ఉంటుంది. శక్తి ఒక్కటే నిజం. 🌿