Gangula Kamalakar
@GangulaBRS
Former Minister | Fourth Consecutive time MLA from Karimnagar Constituency, Telangana State.
Happy Birthday to the dynamic leader @KTRBRS ❤️ Your vision, energy, and commitment continue to inspire the youth and shape a progressive Telangana. Wishing you success, health, and happiness in the year ahead! #HappyBirthdayKTR
కరీంనగర్ నగరంలోని 18వ డివిజన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి ఫుడ్ కోర్టును ప్రారంభించడం జరిగింది !!




అందరికీ ఆదర్శంగా నిలిచిన నిరాడంబరుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము !!

దేశ రక్షణ కోసం, కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి, వీరమరణం పొందిన అమర జవాన్లకు అంజలి ఘటిస్తున్నాము !!

తెలంగాణ ప్రగతి కోసం నిరంతరం పరితపించే శ్రామికుడు, ఐటీలో తెలంగాణను మేటిగా నిలిపిన దార్శనికుడు,యూత్ ఐకాన్, డైనమిక్ లీడర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #happybirthdayKTR
కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ @vinodboianpalli గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు !!

రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు !⚜️♥️ #Bonalu2025
ఆషాడ మాసం పురస్కరించుకొని నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన బోనాల వేడుకల్లో పాల్గొనడం జరిగింది. #Bonalu2025




బీసీల సహనాన్ని, మంచితనాన్ని అసమర్థత అనుకోకు రేవంత్.. ఇలాగే బీసీలపై దాడులు కొనసాగిస్తే చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @GangulaBRS
కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు సంఘం సమావేశంలో పాల్గొనడం జరిగింది. జై మున్నూరుకాపు ! జై జై మున్నూరుకాపు !!




బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్సులు, జీవోలు కాదు.. చట్టసభల్లో, 9వ షెడ్యూల్ లో పొందుపరిచి చట్టం చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలేది లేదు. ఆర్డినెన్సు ద్వారా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే, 20 నెలలు ఎందుకు ఆలస్యం చేసావ్ రేవంత్? - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @GangulaBRS
బీసీ లకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ.. బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ తలపెట్టిన మహా ధర్నాకు కరీంనగర్ నియోజకవర్గం నుండి 500మందితో బయలుదేరడం జరిగింది !! #BC
అమ్మవారి కృపతో ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ శుభాకాంక్షలు !!❤️⚜️ #secunderabadbonalu

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ @bandisanjay_bjp గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
కరీంనగర్ లో సాధారణ ప్రజలు లేరా ..? ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కరీంనగర్ నియోజకవర్గానికి మంజూరు చేయలేదు..!!
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరీంనగర్ నగరాన్ని న చెక్కుచెదరకుండా కాపాడుకున్నాం..!! #Karimnagar
Distributed CM relief fund cheque’s to 111 Beneficiaries of Karimnagar constituency at MLA Camp office Karimnagar. #karimnagar




గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వర: గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ: రాష్ర్ట ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు ! #GuruPurnima

సివిల్ సప్లై కుంభకోణం పై బండి సంజయ్, కిషన్ రెడ్డి స్పందించాలి..!!