GVK......
@GVK_INDIA
I lead very SIMPLE life in MY SATISFACTORY levels...... Very interested in poliTRICKS...... I Love & Respect India, Indian Traditions and Culture...🙏
జగ్గప్పా... నిన్నూ గుర్తు పెట్టుకుంటార్లే... గొడ్డలి వేటు, కోడికత్తి, గులక రాయి... వివేకం, డాక్టర్. సుధాకర్, అమర్నాథ్ గౌడ్... అబ్బో... శానా ఉన్నయిలే గుర్తు పెట్టుకోవడానికి...
ఏందే చిన్నదొరా ఇది...? ఇప్పటి వరకూ తెలంగాణా వాళ్ళని ఎన్నో అన్నవ్, వాళ్ళతో ఎన్నో అనిపించుకున్నవ్... కాని, ఇప్పటి వరకూ ఏనాడూ ఆంధ్రోళ్ళ నోర్లకు నువ్వు సందిచ్చిందే లేదు... అలాంటిది ఇప్పుడు ఆ సీమ రమేష్ నోటికి దొరుకుడేందే...? సిసి ఫుటేజ్ కూడా ఉన్నదట, ఇక దీన్ని లాగకుండ ఉండుడే మంచిదే...

చిన్న దొరా... అనవసరంగా, అసందర్భంగా కెలుక్కోవడం, మింగించు కోవడంలో మీ తర్వాతే ఎవ్వడైనా...!!! పోయినసారి ఇంతే @ncbn ని గురించి జీవితంలో మొదటి సారి అతిగా నవ్వుకోని ఎన్నికల్లో అంతే అత్యంత ఘోరంగా చతికిల పడ్డారు... ఇప్పుడేమో, ఈ సియం రమేష్ ని కెలుక్కోని అసలుకే ఎసరు తెచ్చుకొనేట్టున్నారు...

ఆత్మీయులు @ncbn @naralokesh లకు తెలుగు ప్రవాసుల ఆత్మీయ ఆహ్వానం... #AndhraPradesh #APatSingapore #CBNinSingapore #LokeshInsingapore #ChandrababuNaidu #NaraLokesh
Sir @ncbn... Brother @naralokesh... Wishing you Endless success In all your endeavors...!!!! #AndhraPradesh #ChandrababuNaidu #NaraLokesh
#APatSingapore Heading tonight for Singapore, one of our most valued partners in growth and home to a vibrant Telugu community. I look forward to meeting Hon’ble Ministers, industry leaders, and members of the Telugu diaspora tomorrow. Singapore has been a key partner in Andhra…
రాష్ట్రాభివృధ్ధే లక్ష్యంగా, భవిష్యత్తరాల బాగే ప్రధాన ధ్యేయంగా, పెట్టుబడులని ఆకర్షించడానికి సింగపూర్ పర్యటనకి వెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, పెద్దలు శ్రీ @ncbn, విద్య మరియూ ఐటి శాఖల మంత్రి వర్యులు, సోదరులు @naralokesh ల పర్యటన విజయవంతమై, రాష్ట్రానికి పెట్టుబడులు ఇతోధికంగా…

జగ్గప్పా... ఇప్పుడు భారతి సిమెంంట్ ఆఫీస్... నెక్స్ట్... నువ్వూ, నీ ఫ్యామిలీ, నీ ప్యాలెస్లే... సిధ్ధమా...?


సోదరా @naralokesh... ఇటువంటి సేవా భావం కలిగిన ఉద్యోగులు ఇంకా కొంతమంది ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా ఉండి ఉండొచ్చు... ఇటువంటి సేవా భావం కలిగిన ఉద్యోగులని, వారి మాతృ శాఖల నుండి తీసుకొచ్చి ప్రజలకి నేరుగా ప్రయోజనం కలిగే ప్రభుత్వ పథకాలని పర్యవేక్షించే బాధ్యతలని అప్పజెబితే బాగుంటుందని నా…
అంకితభావంతో బోధన, నిస్వార్థ సేవాకార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మార్గదర్శిగా నిలుస్తోన్న ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం జడ్పీ హైస్కూల్ ఇంగ్లీష్ టీచర్ శ్రీధర్ బొల్లేపల్లి గారికి అభినందనలు. ప్రమాదానికి గురైన ఓ విద్యార్థి బ్రెయిన్ సర్జరీ కోసం రూ.6 లక్షలు…
తెలిసింది...! తెలిసింది...! మో - జీ మనందరికీ 15 లక్షల రూపాయలు మన బ్యాంకు ఎకౌంట్లో వేస్తానని ఒట్టేసి చెప్పి 4,078 రోజులయ్యిందని తెలిసింది... ఇంత వరకూ నా ఎకౌంట్లో అయితే ఒక్క రూపాయి కూడా పడలేదు... మరి మీ ఎకౌంట్లో పడ్డాయా పెండ్స్...? ***నిర్మలమ్మా కూసింత ఇది చూడమ్మా....

భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న వారికి మీ శ్రేయోభిలాషుల చిన్న సలహా... హైదరాబాద్ ఓల్డ్ సిటీ కి చెందిన కరడుగట్టిన బిజేవైఛీప్ గత్తర్ శా అని ఒకడు రాత్రింబవళ్ళు ఇక్కడే ట్విట్టర్ స్పేసుల్లో తిరుగుతుంటాడు... ఆ గత్తర్ శా నోటితో వర్షాలు "ఇంకా పడతాయి, ఇప్పట్లో ఆగవు" "ఇంకా పడతాయి, ఇప్పట్లో…



