Fact Check TDP
@FactCheckTdp
త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కొంతమంది మంత్రులకు ఉద్వాసన పలికి… ఆ పదవులను వేరే వారికి ఇస్తున్నట్లు వచ్చిన కథనాలు పూర్తిగా అవాస్తవం. #FactCheckTDP

టీడీపీ శ్రేణులను వైసీపీ నేతలు, కార్యకర్తల పై విరుచుకుపడమన్నట్టుగా చంద్రబాబు గారు ఆదేశించారంటూ చేస్తున్న ప్రచారం ఫేక్. ఆయన ఎప్పుడూ టీడీపి క్యాడర్ ను రెచ్చగొట్టే మాటలు మాట్లాడరు. వైసీపీ వాళ్ళు చేసే ఫేక్ ప్రచారం ట్రాప్ లో పడకండి.

దళిత యువకుడి పై మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరుల దాడి అంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం ఫేక్. అది వారిద్దరి వ్యక్తిగత వివాదం. ఈ ఘటనలో నిందితుడితో గానీ, బాధితుడితో గానీ మంత్రి గారికి గానీ, ఆయన కార్యాలయం సిబ్బందికి గానీ ఎలాంటి సంబంధం లేదు.
🚨 #FakeNewsAlert ⚠️ • సత్యమేవ జయతే ! వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి ఇది సాక్షి తన గురించి తాను సదా చెప్పుకునే సోది • తప్పుడు వార్తలు, కథనాలు, కథలు సాక్షి దిన చర్యే తప్ప సాక్షికి మనస్సాక్షి లేదని దాని యజమాని భారతి జగన్లే ప్రజలకు తేటతెల్లం చేశారు •…
🚨#DalitDrohiJagan • తొలి సారి పొన్నూరులో హత్యారాజకీయాలకు తెరలేపింది వైసీపీ @ysjagan • వైసిపి అధికారం చేపట్టగానే రాష్ట్రంలో తొలి హత్యాప్రయత్నం జరిగింది ఇదే మన్నవ గ్రామం • దళిత నాయకుడు బండ్లమూడి బాబురావు మీద పట్టపగలు ఆటవికంగా మారణాయుధాలతో దాడి చేసారు • దాడి ఘటనపై వైసిపి…
🚨 #TDPAntiDalit గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుపై జరిగిన దాడి అత్యంత హేయమైన చర్య. దాడి చేసిన తర్వాత నిందితులు తప్పించుకోవడానికి పోలీసులు సహకరించారని ప్రచారం జరుగుతోంది..వెంటనే ఈ ఘటనపై ఎస్పీ…