FactCheck.AP.Gov.in
@FactCheckAPGov
Official Account of Fact Check Wing of Government of Andhra Pradesh. Report any misleading post/tweet at [email protected]
కూటమి ప్రభుత్వంలో ఎంతో ప్రజాదరణ పొందిన తల్లికి వందనం పథకం గురించి కొందరు కావాలని లబ్దిదారులను... ముఖ్యంగా ఎస్సీ లబ్దిదారులను రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో 9,10 తరగతులు, ఇంటర్మీడియట్ 1, 2 సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులు 3.93…

🚨 Fake Alert ❌ బుడమేరు కట్టలు తెగాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం FAKE ✅ బుడమేరుకు ఎలాంటి ఇబ్బంది లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని విజయవాడ, కొత్తపేట సీఐ కొండలరావు ప్రజలకు తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. #FactCheck…
గతంలో విజయవాడలోని బుడమేరుకు సంభవించిన వరదల చిత్రాలను, వీడియోలను చూపిస్తూ... ప్రస్తుతం రాజధాని అమరావతిలో వరదల పరిస్థితి అంటూ... కొందరు కుట్రపన్ని కావాలని చేస్తున్న ఇటువంటి ప్రచారాలను నమ్మకండి. ఇటువంటి ఫేక్ ప్రచారాలను చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయి. #FactCheck…
తల్లికి వందనం పథకం కింద కూటమి ప్రభుత్వం రూ.15,000లకు బదులు రూ.8,850లు మాత్రమే ఇచ్చిందని... 'ఇంటింటా నిజం - తల్లికి మోసం' అంటూ శీర్షిక పెట్టి ఒక పత్రికలో వార్తా కథనం వచ్చింది. ఈ వార్త పట్ల లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందనక్కరలేదు. అసలు విషయం ఏమంటే... రాష్ట్రంలో 9,10 తరగతులు,…
