Chunduri Ravi
@Chunduri_Ravi_B
ఒంగోలు నియోజకవర్గం వైస్సార్సీపీ సమన్వయకర్త
తాడేపల్లిలో వైయస్ జగన్ను కలిసిన ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవి బాబు గారు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త శ్రీ చుండూరి రవి బాబు గారు ఈరోజు ఉదయం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా భేటీ…

మీ దొంగ హామీలను ప్రశ్నిస్తా.... బెదిరిస్తే భయపడేది లేదు... @ncbn గారు..
ఇంకో సంవత్సరం ఆగితే ఈ ప్రభుత్వం ప్రజల్లో తిరగలేదు.. మొన్న రామానాయుడు అనే మంత్రిని నెట్టిపడేశారు.. కొత్తపట్నం మండలంలో బాబూ ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో...
లులూతో లాలూచీ.. ఖరీదైన ప్రభుత్వ స్థలాలను ఇలా కట్టబెట్టడంమంచిది కాదు @ncbn గారు.
దీనినే అహ్వాన పత్రికగా భావించి అందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తూ ...

మంత్రులకు, ఎమ్మెల్యేలకు సినిమా ప్రమోషన్స్ మీద ఉన్న శ్రద్ధ పొగాకు, మామిడి, మిర్చి, బొప్పాయి రైతుల మీద ఉంటే రైతుల జీవితాలు ఇలా రోడ్డు మీద పడేవి కావు. DCM @PawanKalyan గారి రాబోయే సినిమాలకు కూడా ఇలాగే పనిచేస్తారేమో.

బట్టన్ నొక్కుడు ముసలావిడ కూడా నొక్కింది అంటూ ఈయన @ncbn బట్టన్ నొక్క లేక నొక్కితే డబ్బులు టీడీపీ వాళ్ళకే పడుతున్నాయి. అదేమని అడిగితే కేసులు పెడుతున్నారు.
ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం @ysjagan గారు ఎప్పుడూ భారంగా అనుకోలేదు, బాధ్యతగా అనుకున్నాడు. కానీ @ncbn గారు దొంగ హామీలు ఇచ్చి అవి ఇవ్వకుండా ఎలా తప్పించుకోవాలో చూస్తూ పధకాలకు కోత పెడుతున్నాడు. స్మార్ట్ మీటర్లు పెట్టీ రేపు మీకు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది అని మీరు పథకాలకు…
గత రోజులుగా కూటమి పాలన CM - అది నేనే ఇది నేనే.. అంతా నేనే DCM - సినిమా ప్రమోషన్స్ REDBOOK MINISTER - PR స్టంట్ పోస్టులు సూపర్ సిక్స్ కాస్త సూపర్ వంచన చేసి అప్పులతో కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వం. @ncbn @PawanKalyan @naralokesh @YSRCParty
ఎన్నికల్లో గెలవడానికి సాధ్యం కానీ ఎన్నో దొంగ హామీలు… “సంపద సృష్టిస్తా”, “సంక్షేమ పథకాలు ఇస్తా” అని దొంగ హామీలు… ఇప్పుడెమో, సంక్షేమ పథకం అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ని అమ్మాలి అంటూ కొత్తరాగాలు @katchannaidu హామీలందించు, మాటలు చెప్పు, చివరికి 'సాధ్యం కాదు అంటు' బాధ్యత తప్పించుకో…
₹600 టికెట్ కొని మీ సినిమా చూసిన తర్వాత, మిర్చి పచ్చడితో అన్నం తింటుంటే, మామిడికాయతో పప్పు చేసుకుంటుంటే... ఆ రుచిలో రైతుల కన్నీళ్లే ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తోంది @PawanKalyan గారు ఇది న్యాయమేనా? @YSRCParty
దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని ఖండిస్తున్నాం. బెదిరింపులు, వేధింపులతో స్వేచ్ఛాయుత వాతావరణం అసాధ్యం. ప్రతిపక్షాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే మిధున్ రెడ్డి అరెస్ట్. అక్రమ కేసులకు తిరుగుబాటే సమాధానం. మీరు ఎంత తొక్కితే అంత పైకి లేస్తాం. ఖబడ్దార్ #westandwithMidhunReddy
I strongly condemn the illegal arrest of YSRCP Lok Sabha MP Sri P.V. Midhun Reddy. This is nothing but a political conspiracy designed to silence those who stand with the people. Midhun Reddy, who has been elected as a Member of Parliament for three consecutive terms, has been…
ఒక అబద్ధపు అక్రమ లిక్కర్ కేసు సృష్టించి మొదట 50వేల కోట్లు, తర్వాత 30 వేల కోట్లు అంటూ ఆఖరికి 1800 కోట్లు అంటూ దొంగ కేసులు పెట్టి, ఈ రోజు మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నా. @YSRCParty
తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధినేతను కలిసిన ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు గారు ఈ రోజు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ చుండూరి రవిబాబు గారు, పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా…

నాయకుడు అంటే ఇచ్చిన మాట నెరవేర్చకపోతే సిగ్గు పడాలి, కానీ సిగ్గు అనేది లేకుండా ఇలా మాట మార్చడం, మర్చిపోవడం చంద్రబాబు గారికి, కూటమి నాయకులకు అలవాటు అయిపోయింది. @YSRCParty
కూటమి ప్రభుత్వంలో కరెంట్ కోతలే కాదు, పించన్లు కోతలు, దీపం, అమ్మకు వందనం లబ్ధదారుల కోతలు, ఉచిత బస్ హామీ కోతలు, రైతుల గిట్టుబాటు ధర కోతలు... ఇది కోతల ప్రభుత్వం.
Hearty congratulations to Reddy Bhavani from Vizianagaram district on her stunning Gold Medal win at the Asian Youth & Junior Championships! Here’s to many more milestones and memorable victories ahead. Keep shining, Bhavani!
మామిడి పంటను వ్యాపారులు కిలో రూ.8లకు కొంటున్నారని, ప్రభుత్వం కూడా రైతులకు రూ.4లు ఇస్తోందని ఒక పక్క చెబుతూ మరోపక్క ఆ రూ.4లు కూడా మీరు ఇచ్చి ఆదుకోండని కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇస్తారా? ఇక మీరు రైతులను ఆదుకున్నట్లు ఎలా అవుతుంది? మీకు రైతులను ఆదుకోవాలనే మంచి మన…

ఆంధ్రుల ఆశాజ్యోతి, దివంగత సీఎం మహానేత డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రైతు సంక్షేమం కోసం, పేదల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహానుభావుడు ఆయన. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి ఎన్నో పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు…
బ్రిటిష్ పాలనను ఎదురించి, స్వరాజ్య సాధనలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు గారు. గిరిజనుల హక్కులకోసం, వారి ఆత్మగౌరవం కోసం, వారితో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర్య పోరాటం చిరస్మరణీయమైనది. ఆ గొప్ప యోధుడిని కలకాలం గుర్తుంచుకునేలా అల్లూరి సీతారామరాజు…