BJP ANDHRA PRADESH
@BJP4Andhra
Official Twitter Handle of the Bharatiya Janata Party (BJP), Andhra Pradesh.
చారిత్రాత్మక ఫైనల్లో ఇద్దరు గొప్ప భారతీయ చెస్ క్రీడాకారిణులు పోటీపడిన సందర్భం! FIDE మహిళల ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ 2025 విజయ డంకా మోగించిన క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్‌కు బిజెపి ఆంధ్ర ప్రదేశ్ అభినందనలు తెలుపుతుంది. ఈ అసాధారణ విజయంతో నవ యువ నారి శక్తికి ఆమె ప్రేరణగా…


ఆపరేషన్ మహదేవ్! శ్రీనగర్‌లోని దచ్చిగాం నేషనల్ పార్క్ సమీపంలోని హర్వాన్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన భారత సేన #OperationMahadev #OperationSindoor #PahalgamTerrorAttack #Encounter
x.com/ChinarcorpsIA/… భారత సైన్యం సాహసోపేతంగా కొనసాగిస్తున్న "ఆపరేషన్ మహాదేవ్"! కశ్మీర్లో తీవ్ర కాల్పుల మధ్య ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత జవాన్లకు మా సెల్యూట్. జై హింద్ 🇮🇳 #Kashmir #IndianArmy @ChinarcorpsIA
OP MAHADEV Contact established in General Area Lidwas. Operation in progress. #Kashmir @adgpi @NorthernComd_IA
బిజెపి నంద్యాల జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం #Saradhyam


పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తలపెట్టిన "సారథ్యం" రాష్ట్ర పర్యటనలో భాగంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు @MadhavBJP గారు నంద్యాలలోని శ్రీ మహానందీశ్వర ఆలయ సమీపంలో "చాయ్ పే చర్చా" కార్యక్రమంలో పాల్గొని స్థానిక కార్యకర్తలతో ఎన్నో విషయాలపైన విస్తృతంగా చర్చించారు.…



ఉదయం శాఖలో పాల్గొని , జేష్ఠ కార్యకర్తలకు సత్కారం చేసి, మొక్కలు నాటి,సుమారు 100 సంవత్సరాల చరిత్ర గల మారుతీ వ్యాయమ మండలిని సందర్శించి నంద్యాల జిల్లా పర్యటనను ప్రారంభించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP #saradhyam




కార్యకర్తలను వికసిత భారత్ లక్ష్యానికి సారధులుగా మార్చటానికి కడప నుండి మొదలుపెట్టిన రాష్ట్ర పర్యటనలో భాగంగా నంద్యాలకు చేరుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారికి ఘన స్వాగతం పలికిన బిజెపి నాయకులు , కార్యకర్తలు #Saradhyam




కేంద్రం నుంచి ప్రతీ జిల్లాకి, గ్రామానికి పెద్ద ఎత్తున నిధులను విడుదల చేశారు. - రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP #Saradhyam
ఈరోజు జరిగిన ప్రధాని శ్రీ @narendramodi గారి #MannKiBaat లో భీమిలి నియోజకవర్గం, ఆనందపురం మండలం నుండి లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి నాయకులు, కార్యకర్తలు


అత్యంత సాధారణ వ్యక్తిని అసాధారణ కార్యకర్తగా బలోపేతం చేసే పార్టీ బిజెపి పార్టీ #Saradhyam
ఈరోజు కడప జిల్లాలో ఉన్న వివిధ వర్తక వ్యాపారస్తులతో జరిగిన సమావేశంలో పాల్గొనడం జరిగింది. #Saradhyam @BJP4India @narendramodi @BJP4Andhra
సనాతన భారత వైభవానికి ప్రతీకగా నిలుస్తూ, ఈ ఏడాది వెయ్యేళ్లు పూర్తి చేసుకున్న గంగైకొండ చోళపురం ఆలయంలో, చోళ చక్రవర్తి శ్రీ రాజేంద్ర చోళుడు I జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఆది తిరువతిరై ఉత్సవాల్లో పాల్గొని, ప్రత్యేక స్మారక నాణాన్ని ఆవిష్కరించిన ప్రధాని శ్రీ @narendramodi



కడప జిల్లా బిజెపి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని, నూతనంగా నియమింపబడిన జిల్లా కార్యవర్గ సభ్యులకు, మండల అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతీ కార్యకర్త సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వడం జరిగింది. #Saradhyam @BJP4India…
ఈరోజు సారథ్యం పేరుతో ప్రారంభమైన తొలి విడత జిల్లాల పర్యటనలో భాగంగా కడప జిల్లాలో సి.పి. బ్రౌన్ భాష పరిశోధనా కేంద్రాన్ని సందర్శించి, “తెలుగు భాష పరిరక్షణ - కార్యాచరణ” అనే అంశంపై మాట్లాడడం జరిగింది. #Saradhyam @BJP4India @narendramodi @BJP4Andhra